Software Baba

బాబా అవతారమెత్తిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. పూజలు, హోమాల పేరుతో..!

ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బాబా అవతారమెత్తాడు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలతో బాధపడే వారి సమస్యలు తీరస్తానని చెప్పి భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తాడు.. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం అజ్మాపురంలో పది ఎకరాల …

Read more

SR Nagar

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య..!

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’ అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.  …

Read more

Khammam District

ప్రేమ పేరుతో మోసం.. సెల్పీ తీసుకుంటూ శానిటైజర్ తాగిన యువతి..!

ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈక్రమంలో ఇద్దరు శారీరకంగా కలిశారు. మోజు తీరాక యువకుడు ఆ యువతిని దూరం పెట్టాడు. దీంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ శానిటైజర్ తాగింది. తన చావుకు …

Read more

Current Shock

విషాదం.. కరెంట్ షాక్ తో కుటుంబంలో ఆరుగురు మృతి..

కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లోని ఛాతర్ పూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. బీజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాజ్వాలా గ్రామంలో ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం జరుగుతోంది. …

Read more

Lady SI Kavitha Solanki

పెళ్లి కావడం లేదని.. మహిళా ఎస్సై ఆత్మహత్య..!

పెళ్లి కావడం లేదన్న ఆవేదనతో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రత్ లామ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు …

Read more

Phone Number

కేవలం ఫోన్ నంబర్ కోసం ఆత్మహత్యాయత్నం చేశాడు..!

సాధారణంగా ఎవరైనా యూజర్స్ కొంత కాలం సిమ్ కార్డ్ ను వాడకపోతే అది బ్లాక్ అయిపోతుంది. కంపెనీ ఆ నంబర్ గల సిమ్ కార్డును తిరిగి మార్కుట్ లోకి తెస్తుంది. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ.. తాజాగా అలా తన …

Read more

Karnataka Twins

పెళ్లయితే విడిపోతామనే భయంతో.. కవలలు ఆత్మహత్య..!

ఇద్దరూ కలిసి పుట్టారు.. కలిసి పెరిగారు..ఒకటిగా ఉండాలనుకున్నారు. తమకు పెళ్లిళ్లు అయితే విడిపోతామని, కలిసి ఉండలేమని భయపడ్డారు. ఒకటిగానే చనిపోవాలనుకున్నారు. పెళ్లయితే విడిపోతామనే భయంతో ఇద్దరు కవలలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  …

Read more

Lovers

పెద్దలు ఒప్పుకోరని.. ప్రేమ జంట ఆత్మహత్య..!

తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే పెద్దలు ఒప్పుకోరని భయపడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.  ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం పొస్కల్ గ్రామంలో చోటుచేసుకుంది.  వివరాల మేరకు …

Read more

UP Panchayat

తిక్క తీర్పూ : అత్యాచార నేరానికి ఐదు చెప్పు దెబ్బలు..!

మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పంచాయతీ పెద్దలు తిక్క తీర్పు ఇచ్చారు. నిందితుడికి బాధితురాలు ఐదు చెప్పు దెబ్బలు కొట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఈ తీర్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ జిల్లాలోని కోతిభార్ పోలీస్ …

Read more

Mumbai Online class

ఆన్ లైన్ క్లాస్ ని హ్యాక్ చేసిన హ్యాకర్..!

ఆన్ లైన్ కాస్ లోకి ఓ హ్యాకర్ చొరబడి పోర్న్ వీడియో ప్లే చేశాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల మేరకు ముంబై.. పిలే పార్లేలోని ఓ …

Read more