DRDO New Building

DRDO అద్భుతం.. కేవలం 45 రోజుల్లో 7 అంతస్తుల భవనం..!

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(DRDO) అద్భుతం చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం కేవలం 45 రోజుల్లో 7 అంతస్థుల భవనాన్ని నిర్మించి రికార్డు క్రియేట్ చేసింది. కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ బిల్డింగ్ ని నిర్మించింది. ఈ …

Read more

India OS

సొంత OS రూపొందించే యోచనలో భారత్..!

మనకు తెలిసిన ఆపరేటింగ్ సిస్టమ్స్.. ఒకటి గూగుల్ కి చెందిన ఆండ్రాయిడ్, యాపిల్ కి చెందిన ఐఓఎస్..మొబైల్ ఫోన్లలో ఇవే ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. కంప్యూటర్ లో అయితే మైక్రోసాఫ్ట్.. కానీ వీటికి ప్రత్యామ్నాయంగా ఓ స్వదేశీ OS రూపొందించే యోచనలో కేంద్ర …

Read more

Satya Nadella

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ఇంట్లో విషాదం.. కుమారుడు జైన్ నాదేళ్ల మృతి..!

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ఇంట్లో విషాదం జరిగింది. ఆయన కుమారుడు జైన్ నాదేళ్ల(26) మృతి చెందాడు. జైన్ పుట్టినప్పటి నుంచి మెదడు సంబంధిత వ్యాధి(సెలెబ్రల్ పాల్సీ)తో బాధపడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం ఉదయం ఆరోగ్యం విషమించి మరణించాడు. జైన్ నాదేళ్ల మృతితో …

Read more

మీకు గురక సమస్య ఉందా..ముక్కలో ఈ డివైజ్ పెట్టుకుంటే చాలు..!

మనలో చాలా మందికి నిద్రలో గురక పెడుతుంటారు. ఈ సమస్య వల్ల వారి చుట్టుపక్కల ఉన్న వారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. అయితే వారు మాత్రం హాయిగా నిద్రపోతుంటారు. నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవడం, వదలడం చేసినప్పుడు మన …

Read more

Whatsapp tricks

వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. ఈ సీక్రెట్ ట్రీక్ తో వారికి మెసేజ్ చేయండి..!

ఈరోజుల్లో వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదనే చెప్పాలి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాట్సాప్ చెక్ చేయాల్సిందే.. వాట్సాప్ లో ఎవరైనా మిమ్మల్ని పదే పదే మెసేజ్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటే వారిని మీరు బ్లాక్ …

Read more

LED slimming device

కొవ్వును సులభంగా తగ్గించే డివైజ్.. ధర రూ.9 వేలు..!

ఈరోజుల్లో అధిక బరువుతో ఎంతో మంది సతమతమవుతున్నారు. ఒకప్పుడు ఇది పెద్ద సమస్యగా అనిపించేది కాదు. కానీ ప్రస్తుతం అధిక బరువు అనేది అనేక సమస్యలతో కూడుకుంది. అందుకే బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సన్నగా ఫిట్ గా ఉండేందుకు …

Read more

Digital ID Card

త్వరలో ఒకే డిజిటల్ కార్డు.. ముసాయిదా సిద్ధం చేసిన కేంద్రం..!

ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు ఇలా దేశంలో ఒక్కొక్కదానికి ఒక్కో కార్డు ఉంది. అయితే కేంద్రం ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తోంది.. అన్ని ఐడీ కార్డులు కలిపి ఒకే డిజిటల్ ఐడీ కార్డు …

Read more

WhatsApp New Feature

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు కొత్త పవర్.. ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్..!

ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తలు, అసభ్యకరమైన కంటెంట్, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కోకొల్లలుగా వస్తున్నాయి. ఇలాంటి వార్తల వల్ల ప్రజలుపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఎన్నో …

Read more

Clearest Sun

సూర్యడి అత్యంత స్పష్టమైన ఫొటో.. ఎలా ఉందో చూడండి..!

సూర్యడి అత్యంత స్పష్టమైన ఫొటోను తీశాడు ఓ ఖగోళ ఫొటో గ్రాఫర్..మండే అగ్ని గోళంలా కనిపించే నిండు సూర్యుడిని ఓ సోలార్ ఆర్బిటార్ తీసినంత స్పష్టంగా తన కెమెరాలో బంధించాడు. సూర్యుడిని అంత సమీపంగా, అద్భుతంగా చిత్రీకరించిన మొట్టమొదటి ఫొటో గ్రాఫర్ …

Read more

OnePlus Mobile

జీన్స్ ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్.. మీరు జాగ్రత్త..!

ఇటీవల సెల్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు రకరకాల మోడళ్లను రూపొందిస్తున్నాయి. అయితే వాటి భద్రతా ప్రమాణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుహిత్ శర్మ అనే వ్యక్తి తన జీన్స్ ప్యాంటు జేబులో మొబైల్ ఫోన్ …

Read more