Rajamandri

ఆర్థిక ఇబ్బందులతో.. ఇద్దరు చిన్నారులతో సహా తండ్రి ఆత్మహత్య..!

ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. రాజమండ్రిలో ఆడిటర్ గా పనిచేస్తున్న సత్యకుమార్ కు ఇద్దరు కుమార్తెలు …

Read more

Kumuram Bheem

అయ్యో చిట్టి తల్లి.. కూల్ డ్రింక్ అనుకొని.. పురుగుల మందు తాగింది..!

కొమురం భీమ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఐదేళ్ల చిన్నారి కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగింది. దీంతో ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. జిల్లాలోని ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ కు చెందిన రాజేష్, లావణ్య దంపతులకు శాన్విక …

Read more

Madanapalle

పెళ్లయి ఒక్కరోజైనా గడవలేదు.. శోభనం గదిలో వరుడు మృతి..!

పెళ్లయి పూర్తిగా ఒకరోజు కూడా గడవలేదు. కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. అప్పుడే పెళ్లింట విషాదం నెలకొంది. వందేళ్లు జీవితాన్ని ఊహించుకున్న ఆ నవ వధులు కలలు కళ్లలయ్యాయి. శోభనం గదిలోనే వరుడు మృతి చెందాడు ఈ విషాద ఘటన ఏపీలోని …

Read more

truck

షాకింగ్ వీడియో.. ఒక్కసారిగా మలుపు తిరిగిన ట్రక్కు..!

పంజాబ్ లోని నవాన్ షహర్ జిల్లాలో జాతీయ రహదారిపై దారుణం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు బలి అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. బహ్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ పాయింట్ – మల్పూర్ రోడ్డులో …

Read more

TV remote

టీవీ ఆపిందని అత్త చేతివేళ్లు విరిచిన కోడలు..!

ఒకప్పుడు కోడళ్లను అత్తలు హింసించేవారు.. కానీ ట్రెండ్ మారింది.. ఇప్పుడు అత్తలనే కోడళ్లు హింసిస్తున్నారు. ఈ ట్రెండ్ నే ఓ కోడలు ఫాలో అయ్యింది. టీవీ ఆపిందని అత్త చేతివేళ్లను వేరిచింది ఓ కోడలు.. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో …

Read more

Nizamabad

హోం వర్క్ చేయలేదని కొట్టిన టీచర్.. చిన్నారి మృతి..!

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. హోం వర్క్ చేయలేదని ఓ చిన్నారి టీచర్ చితకబాదింది. ఆ దెబ్బలకు ఆస్వస్థతకు గురైని చిన్నారి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. నిజామాబాద్ జిల్లాలోని వుడ్ బ్రిడ్జ్ స్కూల్ లో జరిగిన ఈ ఘటన …

Read more

facebook

ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం.. భార్య స్నానం చేస్తున్న వీడియో పెట్టిన ఘనుడు..!

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం ఓ వ్యక్తి నీచమైన పనికి ఒడిగట్టాడు. తన భార్య పర్సనల్ వీడియోను పోస్ట్ చేశాడు. ఢిల్లీ ఉత్తమ్ నగర్ లో నివాసం ఉండే 28 ఏళ్ల వ్యక్తి ఈ దారుణమైన పనిచేశాడు. ఆ వ్యక్తి …

Read more

Rajasthan

నీళ్ల కుండను తాకాడని.. దళిత విద్యార్థిని కొట్టి చంపిన టీచర్..!

స్కూల్ లో మంచి నీళ్ల కుండను తాకాడనే కారణంతో ఓ దళిత విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా కొట్టాడు.. దీంతో ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటన రాజస్తాన్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జలోర్ జిల్లలోని సురానా గ్రామంలోని ఓ …

Read more

Software

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి..!

ఈరోజుల్లో చాలా మంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. ఒకప్పుడు పెద్ద వారిలో వచ్చే గుండెపోటు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తుంది.. ఎంతో మంది యువకులు సడెన్ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి …

Read more

Mandeep Kaur

ఆడపిల్లలు పుట్టారని వేధింపులు.. తండ్రికి వీడియో మెసేజ్ పెట్టి మహిళ ఆత్మహత్య..!

ఆడపిల్లలు పుట్టారని భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.. తండ్రికి వీడియో మెసేజ్ పెట్టి తన బాధను వివరించింది.. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ కి చెందిన మన్ …

Read more