Buffalo

బర్రెపై అత్యాచారం చేస్తూ.. తోక మెడకు చుట్టుకుని మృతి..!

కొందరు మనుషుల్లో మృగాలు ఉంటాయి.. మహిళలే కాదు నోరు లేని పశువులపై అఘాయిత్యాలకు పాల్పడేవారు అక్కడక్కడ కనిపిస్తారు. అయితే వారి పాపం వారికే శాపమవుతుంది. తాజాగా బర్రెపై అత్యాచారం చేస్తూ తోక మెడకు చుట్టుకుని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన …

Read more

twin brother story for second marriage

రెండో పెళ్లి కోసం.. ‘హలో బ్రదర్’ స్టోరీ అల్లాడు..!

రెండో పెళ్లి కోసం ఓ వ్యక్తి సినిమా స్టోరీని అల్లాడు. తనకు పెళ్లయిందన్న విషయాన్ని దాచి, తనకు అచ్చంగా తనలాంటి కవల సోదరుడు ఉన్నాడని కాబోయే భార్యకు అబద్ధం చెప్పాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.  వివరాల మేరకు చెన్నై, …

Read more

Ward Volunteer

వాలంటీర్ ఆత్మహత్య.. సీఎం జగన్ కారణమంటూ లెటర్..!

అనంతపురం జిల్లాలో వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. రాయదుర్గం పట్టణంలోని నాలుగో సచివాలయం 9వ వార్డులో వాలంటీర్ గా పనిచేస్తున్న మహేష్ అనే యువకుడు రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం …

Read more

Narsipatnam

ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోకి రానివ్వలేదు..!

ఆడపిల్ల పుట్టిందని ఓ భర్త తన భార్యను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆ మహిళ తన అత్తవారి ఇంటి వద్ద బైఠాయించింది. ఈ ఘటన నర్సీపట్నం మున్సిపాలిటీలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు రావికమతం గ్రామానికి చెందిన టి.పార్వతికి నర్సీపట్నం మున్సిపాలిటీ …

Read more

V5 Reporter

గుట్కా గుట్టు విప్పాడని.. యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ని హత్య చేసిన కానిస్టేబుల్..!

తమ అక్రమాలు వెలికితీస్తున్నాడని కక్షకట్టిన ఓ గుట్కా మాఫియా ఓ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టును అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఆ ముఠా సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలకు సాక్ష్యాలత సహా టీవీలో ప్రసారం చేయించడమే అతడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈ …

Read more

Traffic Challan

ట్రాఫిక్ చలానాలతో విసిగిపోయి.. ఏకంగా బైక్ నే తగలబెట్టాడు..!

ట్రాఫిక్ చలానాలతో విసిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా తన బైక్ పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తలారి సంగప్పకు TS 34 D 2183 నంబర్ గల బైక్ …

Read more

Man Stuck in ATM

భలే బుక్కయ్యాడు.. ఏటీఎం మిషన్ లో ఇరుక్కున్న దొంగ..!

ఏటీఎంలో దొంగతనాలు సాధారణం.. కానీ ఈ దొంగ మాత్రం కొంచెం వెరైటీగా ప్రయత్నించాడు. ఏటీెఎంలో దూరి డబ్బులు దొంగతనం చేయాలనుకున్నాడు. చివరికి ఏటీఎంలో ఇరుక్కుని పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.  మోహనూర్ అనే ప్రాంతానికి సమీపంలోని అనియాపురంలో ఉన్న …

Read more

Auto Driver

వైరల్ వీడియో: బాకీ తిరిగి ఇమ్మన్నందుకు మహిళపై దాడి చేసిన ఆటోడ్రైవర్..!

గుంటూరు జిల్లాలో ఓ ఆటోడ్రైవర్ మహిళపట్ల దాష్టీకంగా ప్రవర్తించాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు మహిళ అనే కనికరం లేకుండా కాలితో కొట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. విజయవాడ రాణిగారి తోటలో నివసిస్తున్న …

Read more

Yellndu

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వారానికే వద్దంటున్నాడు.. నవ వధువు ఆత్మహత్యాయత్నం..!

ఇద్దరు ప్రేమించుకున్నారు. కలిసి బతాకాలనుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లయిన వారానికే నువ్వు నాకొద్దు వదిలేస్తా అని చెప్పాడు.. మనస్తాపంతో ఆ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లెందులో చోటుచేసుకుంది.  కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన …

Read more

Maripeda police station

రాత్రిపూట అడవిలోకి తీసుకెళ్లి.. మహిళా ట్రైనీ ఎస్సైపై ఎస్ఐ లైంగిక దాడి..!

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. శిక్షణలో భాగంగా స్టేషన్ కు వచ్చిన ట్రైనీ ఎస్సైపై స్టేషన్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఉన్నతాధికారులు …

Read more