ముస్లిం దేశ కరెన్సీపై వినాయకుడి బొమ్మ..!
వినాయక చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా ఎంత ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో వినాయక చవితిని జరుపుకుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యధిక శాతం ముస్లింలు ఉన్న దేశంలో గణేశుడికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఆ దేశ కరెన్సీపై వినాయకుడి …