మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్..!

Vaccination

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈనేపథ్యంలో వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం …

Read more

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్..!

CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన సోమవారం పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్ లో హోం …

Read more

1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు..!

Adimulapu Suresh

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో …

Read more

దేశ రాజధాని ఢిల్లీలో ఆరు రోజులు సంపూర్ణ లాక్ డౌన్..!

Delhi CM Kejriwal

దేశవ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ లాక్ డౌన్ ప్రకటించారు. ఆరు రోజుల పాటు కఠిన రీతిలో లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి వచ్చే …

Read more

పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళ..!

women misbehave with police

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈనేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కఠిన ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఈక్రమంలో ఢిల్లీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా నిబంధనలు పాటించాలని చెప్పిన పోలీసులపై ఓ జంట దురుసుగా …

Read more

పట్టాలపై చిన్నారి.. లైఫ్ రిస్క్ చేసి కాపాడిన రైల్వే మాన్.. మీరు చూడండి..!

Railway man risk

రైలు వేగంగా ముందుకు వస్తుంటే లైఫ్ రిస్క్ చేసి ఒకరిని కాపాడటం మనం సినిమాల్లోనే చూసింటాం.. అయితే పట్టాలపై పడ్డ చిన్నారిని రక్షించేందుకు ఓ రైల్వే ఉద్యోగి తన లైఫ్ ను రిస్క్ లో పెట్టి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. …

Read more

నదిలో పొంగి పోర్లిన పాలు.. చూశారా..!

Dulais River

యూకేలోని వేల్స్ నగరంలో దులైస్ అనే నది ఒకటి.. ఆ నదిలో ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ అకస్మాత్తుగా ఏప్రిల్ 14న దులైస్ నదిలో పాలు పాలు పొంగిపోర్లాయి. కొన్ని గంటల పాటు అలా పాలు నదిలో పారుతూనే ఉన్నాయి. …

Read more

ఫేషియల్ కు వెళ్లిన హీరోయిన్ ని.. చివరికి ఇలా మార్చేసిన డాక్టర్..!

Raiza Wilson

హీరోయిన్లు అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.. తమ అందాలను పెంచుకునేందుకు ఫేషియల్స్ చేసుకుంటారు. మరి కొందరు సర్జరీలు కూడా చేసుకుని తమ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో ముఖం మీద చిన్న గీత పడినా తట్టుకోలేరు. తాజాగా ఫేషియల్ కోసం …

Read more

దీక్ష విరమించిన షర్మిల..!

YS Sharmila

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ మూడు రోజుల దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల ఆదివారం తన దీక్ష విరమించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం మొదట హైదరబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద అనంతరం లోటస్ పాండ్ వద్ద షర్మిల 72 గంటల పాటు …

Read more

పవన్ పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

sri reddy

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. …

Read more