Home / సినిమా న్యూస్

సినిమా న్యూస్

సినిమాలు ఉచితంగా చేసేందుకు బెస్ట్ యాప్స్..

movies apps

Best Apps to watch and download movies ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ కి ఫ్యామిలీతో వెళ్లి జాలీగా సినిమా చూసేవారు. అయితే ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మనకు ఏ సినిమా కావాలన్నా, టీవీ షో చూడాలన్నా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి. ఆన్ లైన్ సినిమాలు, టీవీ షోలు చూసేందుకు రకరకాల యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. …

Read More »

కరోనాపై చిరు, నాగ్ పాట హల్ చల్

ccc

కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో రెక్కాడితే కాని డొక్కాడని కార్మికులు, రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని అదుకునేందుకు ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.  ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ స్టార్లు కదం తొక్కారు. సినీ పరిశ్రమకు …

Read More »

కరోనా వైరస్ వ్యాప్తిని ఆ సినిమాలు ముందే ఊహించాయా?

contagion movie

2011లో విడుదలైన హాలీవుడ్ సినిమా Contagion ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా అప్పట్లో పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. అయినా ఇప్పుడా సినిమాకు ఎందుకంతా డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాలో మాట్ డామన్, జూడ్ లా, గ్వినేత్ పాల్ట్రో, కేట్ విన్ స్లెట్, మైఖేల్ డగ్లస్ లాంటి స్టార్లు నటించారు. అయినప్పటికీ ఈ చిత్రం ఆ ఏడాది పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టిన …

Read More »

ట్వీట్‌తో స్ఫూర్తి ..రూ.70 లక్షల సాయం ప్రకటించిన రామ్ చరణ్

ram charan

కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం కరోనా విభృంభణతో ఎదురవుతున్న సంక్షోభంలో జనసేన అధినేత, తన బాబాయి పవన్‌ కల్యాణ్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటించిన సాయంతో తాను కూడా స్ఫూర్తి పొంది విరాళం ఇద్దామని నిర్ణయించుకున్నానని సినీనటుడు రామ్ చరణ్‌ ప్రకటించారు. ప్రభుత్వాలు చేస్తోన్న కృషికి మద్దతుగా చిరు సాయం చేస్తున్నానని తెలిపారు. ప్రజలందరూ ఇంట్లోనే క్షేమంగా ఉండాలని ఆయన కోరారు.    ‘పవన్‌ కల్యాణ్ …

Read More »

‘RRR’ మోషన్ పోస్టర్ విడుదల

RRR

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ గురించి అందిరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది కానుకగా రాజమౌళి తన అభిమానులకు కానుక ఇచ్చారు. ‘RRR’ మోషన్ పోస్టర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు. మోషన్ పోస్టర్ లో ఆర్ అంటే రౌద్రం, ఆర్ అంటే రణం, ఆర్ అంటే రుధిరం అని చూపించారు. ఇందులో రామ్ చరణ్ ను అగ్ని కణాల …

Read More »

Movierulz website 2020 : తెలుగు, తమిళం, బాలివుడ్ సినిమాలను ఉచితంగా డౌన్ చేసుకోండి..

Movierulz 2020

Download Free Telugu, Tamil, Hindi Movies New Telugu, Tamil, Bollywood, Holltwood సినిమాలను Download చేయడానికి Movierulz ఒక Movie పైరసీ సైట్. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పైరసీ సైట్లలో ఇది ఒకటి.  భారత దేశంలో సినిమాల పైరసీ బాగా పెరిగిపోయింది. ప్రతి రోజు వందలాది సినిమాలు పైరసీకి గురవుతుంటాయి. ప్రతి రోజూ ఎన్నో పైరసీ సైట్లు తెరుచుకుంటున్నాయి. ఈ పైరసీ సైట్లు లక్షల మంది …

Read More »

6 గోల్డెన్ రూల్స్..మహేష్ ట్విట్

mahesh babu

కరోనా వైరస్ లాంటి విపరీత పరిస్థితుల్లో ఏం చేయాలనే దానిపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ 6 గోల్డెన్ రూల్స్ గురించి ట్విట్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పాడు. ‘ఈ అనుకోని పరిస్థితుల్లో ఈ ఆరు గోల్డెన్ రూల్స్ పాటించాలని నేను కోరుతున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలు పాటించాలి’ అని …

Read More »

సోషల్ మీడియాలోకి చిరు..

chiranjeevi

ఉగాది వేళ అభిమానులకు ఓ శుభవార్త ప్రకటించారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. తను సామాజిక  మాధ్యమాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఈ కొత్త   నిర్ణయాన్ని తీసుకున్నట్టు మంగళవారం ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్‌ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా ఈ వీడియోని పంచుకున్నారు. ‘‘నా భావాల్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడానికి, నా సందేశాల్ని ప్రజలతో …

Read More »

‘కేజీఎఫ్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్..

kgf 2

కేజీఎఫ్ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా..ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి తరువాత అంతటి క్రేజ్ వచ్చిన చిత్రం కేజీఎఫ్. కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ 2’ చిత్నానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజా విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబరు 23న ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు …

Read More »

నాని ఫ్యాన్స్ కు షాక్..‘వి’ సినిమా వాయిదా..

nani

కరోనా వైరస్ ఎఫెక్ట్ నాని సినిమాపై పడింది. హీరోలు నాని, సుధీర్ బాబులు కలిసి నటించిన ‘వి’ సినిమా విడుదల వాయిదా పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో సినిమాను వాయిదా వస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి …

Read More »