Tokyo Olympics: పీవీ సింధూ శుభారంభం..!

PV Sindhu

టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ లో భాగంగా ఆదివారం ఇజ్రాయెల్ కి చెందిన సెనియా పోలికర్పోవాతో జరిగిన మ్యాచ్ లో పీవీ సింధూ ఘన విజయం సాధించింది. వరుస సెట్లలో …

Read more

Tokyo Olympics: 20 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు పతకం..!

Mirabai Chanu

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తొలి పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. స్నాచ్ లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్ లో 115 కేజీలు …

Read more

టోక్యో ఒలింపిక్స్: హాకీలో ఇండియా బోణీ..న్యూజిలాండ్ పై విజయం..!

Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల జట్టు బోణీ కొట్టింది. న్యూజిలాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 3-2తో విజయం సాధించింది. రెండు గోల్స్ తో హర్మన్ ప్రీత్ సింగ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.  తొలి క్వార్టర్ చివరి …

Read more

రషీద్ ఖాన్ కొత్త హెలికాప్టర్ షాట్ చూశారా?.. వీడియో వైరల్..!

Rashid Khan New Helicopter Shot

కౌంటీ క్రికెట్ లో భాగంగా ససెక్స్, హాంప్ షైర్ జట్ల మధ్య శుక్రవారం టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ససెక్స్ తరఫున ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కొట్టిన ఓ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. …

Read more

తెరపై గుంగూలీ బయోపిక్..!

Sourav Ganguly Biopic

ప్రస్తుతం అన్ని భాషల్లోనూ బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ ప్రేక్షకులను అలరించాయి. కపిల్ దేవ్ బయోపిక్ 83 కూడా తెరకెక్కుతోంది.  తాజాగా …

Read more

భారత మాజీ క్రికెటర్ యశ్ పాల్ శర్మ మృతి ..!

Yashpal Sharma

భారత మాజీ క్రికెటర్ యశ్ పాల్ శర్మ(66) మంగళవారం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. 1983 వరల్డ్ కప్ లో భారత జట్టు సభ్యుడిగా యశ్ పాల్ ఉన్నారు. ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన …

Read more

అద్భుతమైన క్యాచ్ అందుకున్న హర్లీన్ డియోల్.. వీడియో వైరల్..!

Herlin Deol catch

ఇంగ్లండ్, టీమిండియా మహిళల జట్ల మధ్య శుక్రవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో శశికళ పాండే వేసిన బంతిని ఇంగ్లండ్ …

Read more

ధోని అనూహ్య నిర్ణయాలు.. అరుదైన వీడియో విడుదల చేసిన ఐసీసీ..!

Dhoni Birthday

ఎంతో మంది కెప్టెన్లు ఉన్నా నాయకుడు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని.. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ తన వ్యూహాలతో ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. 15 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు. …

Read more

Happy Birthday MS Dhoni : ధోని ప్రయాణం.. మైలురాళ్లపై ఒక లుక్..!

MS Dhoni Birthday

మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్.. భారత దేశానికి రెండు ప్రపంచ కప్ లు అందించిన కెప్టెన్.. ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్.. తన నాయకత్వంలో టీమిండియాను నెంబర్ వన్ …

Read more

వీడియో వైరల్: గ్రౌండ్ లోనే గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసిన ఫుట్ బాలర్..!

American Football player

అమెరికన్ ఫుట్ బాలర్ హసానీ డాట్సన్ స్టీఫెన్ సన్ తన గర్ల్ ఫ్రెండ్ కు గ్రౌండ్ లోనే ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రపోజల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిన్నెసోటా ఎఫ్సీ, సాన్ జోస్ …

Read more