కరోనాపై పోరాటంలో మా చదువులను త్యాగం చేస్తాం..వీడియో వైరల్..!

Corona vs school Funny video

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అనేక రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈనేపథ్యంలో చాలా పాఠశాలలు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే చాలా మంది విద్యార్థులు ఆన్ లైన్ చదువులు కొనసాగించలేక కష్టాలు పడుతున్నారు. ఈక్రమంలో ఇద్దరు పిల్లలు మాట్లాడిన …

Read more

వధువుకు బదులు కాబోయే అత్త మెడలో దండ వేయబోయాడు.. వైరల్ వీడియో..!

Viral Video

పెళ్లిలో ఓ వరుడు చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు చేశాడంటే.. ఓ వరుడు తప్పతాగి పెళ్లి మండపానికి చేరుకుంటాడు. ఫుల్లుగా తాగి ఉండటంతో వరమాల మార్చుకునే సమయంలో వధువుకు బదులు ఆమె తల్లి …

Read more

పెళ్లిలో వధువు కాళ్లు మొక్కిన వరుడు.. కారణం ఎంటో తెలుసా?

Groom touch bride feet

పెండ్లి వేడుకల్లో వధువరులే ప్రత్యేక ఆకర్షణ.. వారి మీదే అందరి దృష్టి ఉంటుంది. దండలు మార్చుకునే దగ్గర నుంచి తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం వరకు అంతా అతిధులకు ఆకట్టుకునేట్టుగా ఉంటాయి. సాధారణంగా పెళ్లిలో వధువుతో వరుడి కాళ్లు మొక్కిస్తుంటారు. తాళి …

Read more

పెంపుడు కుక్కల కోసం ఎలుగుబంటితో పోరాడిన యువతి..!

Teen pushes away bear on top

ఓ యువతి ప్రానాలకు తెగించి తన పెంపుడు కుక్కలను ఎలుగుబంటి నుంచి కాపాడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలిఫోర్నియాలోని బ్రాడ్ ఫోర్ట్ లో గోడపై నడుచుకుంటూ ఓ ఎలుగుబంటి దాని రెండు పిల్లలు …

Read more

యువకుడి చెంప చెళ్లమనిపించిన కలెక్టర్.. సస్పెండ్..! 

Surajpur collector

లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేశాడని ఓ యువకుడితో దురుసుగా ప్రవర్తించాడు చత్తీస్ గడ్ రాష్ట్రం సూరజ్ పూర్ కలెక్టర్.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మందులు కొనడానికి వెళ్లిన ఆ యువకుడిపై కలెక్టర్ చెయ్యి చేసుకోవడంతో …

Read more

6 అడుగుల పామును లుంగీలో వేసుకున్నాడు..!

snake in lungi

సాధారణంగా పాము అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు.. పాము కనిపిస్తే అక్కడి నుంచి పరుగున జారుకుంటారు. కానీ ఓ వ్యక్తికి పాము అంటే భయపడలేదు కదా దానితో ఆడుకున్నాడు.. ఓ కంపెనీలో పాము చొరబడిందంటే అక్కడ వెళ్లి దాన్ని అవలీలగా పట్టుకున్నాడు. …

Read more

భారత్ కోసం ఇజ్రాయెల్.. ‘ఓం నమ:శ్శివాయ’ అంటూ ప్రార్థనలు.. వీడియో వైరల్..!

Isreal for India

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది.. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈక్రమంలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం సానుభూతి ప్రదర్శస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశం ప్రజలు చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ గా …

Read more

వధువుతో తాళి కట్టించుకున్న వరుడు..!

Humans of Bombay

సాధారణంగా హిందూ పెళ్లిలో వధువు మెడలో వరుడు మాత్రమే తాళి కట్టి మూడు ముళ్లు వేస్తాడు.. కానీ ముంబైకి చెందిన ఓ యువకుడు వధువుతో మూడు ముళ్లు వేయించుకున్నాడు. తన మెడలో తాళి కట్టించుకున్నాడు. పెళ్లి అనేది స్త్రీ, పురుషుల సమానత్వానికి …

Read more

లాక్ డౌన్ వార్తలు అవాస్తవం : పీఐబీ

PIB Fact Check

దేశవ్యాప్తంగా మే 3 నుంచి పూర్తి లాక్ డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మే 3 నుంచి 20వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తారని ఓ వార్తా చానెల్ ప్రసారం చేసినట్లు, ఆ క్లిప్పులు వైరల్ …

Read more

టీకా ఇవ్వకుండా వేసినట్లు నాటకం.. వీడియో వైరల్..!

Fake Vaccination

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ వ్యాక్సినేషన్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారంది. ఓ వ్యక్తికి నర్సు వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు నాటకం ఆడింది. వ్యాక్సిన్ కోసం కర్చున్న వ్యక్తికి ముందుగా కాటన్ తో క్లీన్ చేసింది.  ఆ తర్వాత …

Read more