Bihar Drug Inspector

డ్రగ్ ఇన్ స్పెక్టర్ ఇంట్లో కట్టలుకట్టలుగా డబ్బు..!

బీహార్ రాజధాని పాట్నాలో అక్రమ ఆస్తుల కేసులో డ్రగ్ ఇన్ స్పెక్టర్ జితేంద్ర కుమార్ నివాసంపై విజిలెన్స్ విభాగం అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో ఈ దాడులు జరిపారు. డ్రగ్ ఇన్ స్పెక్టర్ వద్ద నుంచి …

Read more

mekapati vikram reddy

ఆత్మకూరు ఉప ఎన్నిక.. మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు..!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి అధిక్యాన్ని ప్రదర్శించిన విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ …

Read more

Temple

ఆలయంలో నాలుక కోసేసుకున్న భక్తురాలు..!

ఈరోజుల్లో కూడా ప్రజలు రకరకాల మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. కాలంలో మార్పులు వచ్చినప్పటికీ కూడా మూఢనమ్మకాలను మాత్రం నమ్ముతూనే ఉన్నారు. తాజాగా ఓ భక్తురాలు మూఢనమ్మకంతో ఆలయంలో అమ్మవారి విగ్రహం ముందు తన నాలుక కోసేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సీధీ …

Read more

1998 DSC

1998-డీఎస్సీకి ఎంపికైన ఎమ్మెల్యే ధర్మశ్రీ..!

1998 డిఎస్సీ అర్హులకు కాంట్రాక్టు ఉద్యోగాల కల్పనకు సీఎం జగన్ అమోదించిన సంగతి తెలిసిందే.. 1998 డిఎస్పీలో ఉపాధ్యాయ నియామకాల కోసం అర్హత సాధించి, ఉద్యోగాలు దక్కని అభ్యర్ధులు దాదాపు పాతికేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారిపోతున్నా వారి తలరాతలు …

Read more

Nara Lokesh

‘నర్సీపట్నం పులిని చూసి.. పులివెందుల పిల్లి భయపడింది’ 

అనాకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటి ప్రహరీని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని ఆరోపిస్తూ జేసీబీలతో ఇంటి గోడను కూల్చారు. …

Read more

Ayyannapatrudu

ఏపీలో మాజీ మంత్రి ఇంటిపైకి బుల్డోజర్లు.. ఇంటి గోడ కూల్చివేత..!

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోె అమలు చేస్తున్న బుల్డోజర్ల సంస్కృతి తాజాగా ఏపీకి చేరింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి ప్రహరీని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అయ్యన్న పాత్రుడు …

Read more

Bride

పెళ్లయిన నెలకే నాలుగో నెల.. షాక్ అయిన భర్త..!

పెళ్లయిన నెలరోజులకే భార్య నాలుగు నెలల గర్భవతి అని తేలింది. దీంతో భర్త షాక్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మహారాజ్ గంజ్ కి చెందిన మహిళకు నెలరోజుల క్రితం ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. పెళ్లయ్యాక అంతా …

Read more

Modi

తల్లి సేవలో ప్రధాని మోడీ.. 100వ పుట్టిన రోజు సందర్భంగా..!

ప్రధాని మోడీకి తల్లి హీరా బెన్ పై ఎంత ప్రమో ఉందో అందరికీ తెలిసిందే.. ఈరోజు హీరాబెన్ 100వ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుజరాత్ లోని తన తల్లి హీరాబెన్ ఇంటికి వెళ్లారు. 100వ పుట్టిన రోజులు …

Read more

Agnipath

‘అగ్నిపథ్’పై కేంద్రం కీలక నిర్ణయం..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్ని వీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం …

Read more

Secundrabad

మండిపోతున్న యువత.. రణరంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..!

అగ్ని పథ్ పథకంకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. రైల్వే స్టేషన్, ప్లాట్ ఫారమ్స్ ల దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. పార్సిల్ కార్యాలయంలో ఉన్న బైకులు, ఇతర సామన్లు …

Read more