కేరళలో చిన్నారులకు టమోటా ఫీవర్..!
కేరళలో టమాటా ఫీవర్ వణికిస్తోంది.. ఇప్పటికీ దాదాపు 100 మంది చిన్నారులకు ఈ జ్వరం సోకింది. కేరళ రాష్ట్రంలో చిన్నారులను, తల్లిదండ్రులను టమోటా జ్వరం భయాందోళనలు రేపుతోంది.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. …