Bank Of Baroda

మాస్క్ పెట్టుకోలేదని బ్యాంక్ కస్టమర్ ని కాల్చిన సెక్యూరిటీ గార్డు..!

మాస్క్ లేకుండా బ్యాంక్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ కస్టమర్ పై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోటుచేసుకుంది. వివరాలు మేరకు ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన రాజేష్ అనే రైల్వే ఉద్యోగి, …

Read more

Cyber Crime

గూగుల్ సెర్చ్ చేసి మోసపోయిన నిరుద్యోగులు.. ఉద్యోగాల పేరుతో రూ.27 లక్షలు టోకరా..!

ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కొందరు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు సైబర్ నేరగాళ్లకు చిక్కారు. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పోగొట్టుకుని మోసపోయారు. చివరికి మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రియించారు.  వివరాల మేరకు బీటెక్ పూర్తి …

Read more

Guntur Crime

గుంటూరులో దారుణం.. ప్రియుడ్ని కట్టేసి.. యువతిపై గ్యాంగ్ రేప్..!

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి పట్ల దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాడేపల్లి పరిధి సీతానగరం పుష్కరఘాట్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. కృష్ణానది తీరంలో శనివారం రాత్రి ప్రేమ జంట ఇసుక తిన్నెలపై సేదతీరుతుండగా.. దుండగులు …

Read more

Abdullapurmet crime

పిల్లలు పుట్టలేదన్న అసూయతోనే.. చిన్నారిని చంపిన మేనత్త..!

అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అనాజ్ పూర్ గ్రామంలో ఇంట్లోని ట్యాంకులో రెండు నెలల చిన్నారిని హత్య చేసిన విషయం తెలిసిందే.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారిని చంపింది మేనత్త, మేనమామే అని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే వారిని అరెస్టు …

Read more

Surat News

మాస్క్ ధరించలేదని మహిళపై అత్యాచారం చేసిన పోలీస్..!

కరోనా వేళ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి.. అయితే ఆ మాస్క్ ధరించలేదనే కారణంతో ఓ వివాహితపై పోలీస్ అధికారి ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… గతేడాది …

Read more

Chittore Cheating

Tirupathi: అనాథ అని నమ్మించి పెళ్లి చేసుకుంది.. రూ.6 లక్షలతో పరారైంది..

అనాథ అని నమ్మించి ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత యువకుడి వద్ద లక్షలు దోచుకుని పరారైంది. పెళ్లి పేరుతో యువతి మోసం చేసి తనను దోచేసిందని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.  విజయపురం …

Read more

New couples

తొలిరాత్రే వధువుకు షాక్.. తాను ‘గే’ అని చెప్పిన వరుడు..!

ఎన్ఆర్ఐ సంబంధం అని  ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేశారు. రూ.10 లక్షలు కట్నం ఇచ్చారు. ఇతర లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి పెళ్లి జరిపించారు. వివాహం జరిగిన తర్వాత కార్యం నిమిత్తం వధువును తీసుకెళ్లారు. ఎన్నో …

Read more

Lady Teacher Elopes

14 ఏళ్ల బాలుడితో లేడీ టీచర్ !!

విద్యార్థికి చదువు చెప్పాల్సిన ట్యూషన్ టీచర్ అతడికి ప్రేమ పాఠాలు వల్లించింది. అతడికి మాయమాటలు చెప్ప తనతో తీసుకుపోయింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలోని పానిపట్ కు చెందిన దంపతులు 9వ తరగతి చదువుతున్న తన కుమారుడి(14)కి ట్యూషన్ చెప్పడానికి …

Read more

Shiva Gif Image

వైన్ గ్లాస్, మొబైల్ ఫోన్ తో శివుడి జిఫ్.. ఇన్ స్టాగ్రామ్ పై కేసు..!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ పై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను ఇన్ స్టాగ్రామ్ దెబ్బతీస్తోందని ఢిల్లీకి చెందిన బీజేపీ నేత మనీష్ సింగ్ ఫిర్యాదు చేశారు. జిఫ్ ఫార్మాట్ లో శివుడిని అనుచిత రీతిలో ఆ …

Read more

Women Sold in UP

సొంత కోడలిని రూ.80 వేలకు అమ్మేసిన మామ.. కొడుకుకు తెలియడంతో..!

డబ్బలుకు కక్కుర్తి పడి ఓ మామ తన సొంత కోడలును బేరం పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. గుజరాత్ కు చెందిన సహిల్ పాంచ అనే వ్యక్తి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకున్న చంద్రరామ్ తన కోడలిని …

Read more