Jagananna Chedodu scheme launched

ఇది ఇచ్చే ప్రభుత్వం..కత్తిరించే ప్రభుత్వం కాదు : సీఎం జగన్

‘జగనన్న చేదోడు’ ప్రారంభం.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట బైబిల్, ఖరాన్, భగవద్గీతగా భావిస్తానని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో భాగంగా సీఎం జగన్ మరో పథకానికి శ్రీకారం చుట్టారు. బుధవారం …

Read more

MLA Anbazhagan dies with corona

కరోనాతో ఎమ్మెల్యే మృతి..

కరోనా వైరస్ తో తమిళనాడులో ఓ ఎమ్మెల్యే మరణించారు. డీఎంకే పార్టీకి చెందిన అన్బజగన్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకో విషాదం ఏంటంటే ఆయన 63వ పుట్టినరోజు నాడే మరణించడం.  గత వారం అన్బజగన్ కరోనా లక్షణాలతో …

Read more

Donkey arrest in PAK

గాడిదను అరెస్టు చేసిన పాక్ పోలీసులు..!

పోలీసులు తమ పనిలో ప్రశంసలు పొందాలి. కానీ పాకిస్థాన్ పోలీసులు నవ్వులపాలయ్యారు. ఎందుకనుకుంటున్నారా? ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు మనషులను అరెస్టు చేస్తారు. కానీ పాకిస్థాన్ పోలీసు ఓ గాడిదను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడి పోలీసుల …

Read more

Delhi CM kejriwall

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా నెగెటివ్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. గత మూడు రోజులుగా ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేజ్రీవాల్ కు కరోనా సోకలేదని తేలింది.  …

Read more

govt schemes

సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడికి శ్రీకారం..

సీఎం జగన్ సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరమితితో అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. దరఖాస్తు చేసిన 10 రోజుల్లోనే బియ్యం కార్డు, 10 …

Read more

work from home agian

మళ్లీ వర్క్ ఫ్రం హోం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారు మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగతావారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. వర్క్ ఫ్రం హోం ను …

Read more

current bills in Madhya Ptradesh

ఇంటికి రూ.80 లక్షల కోట్ల కరెంటు బిల్లు..

విద్యుత్ సంస్థలు కరెంటు బిల్లులతో వినియోగదారులకు మోత మోగిస్తున్నాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిపివేసిన విద్యుత్ బిల్లులు రెండు నెలల తర్వాత తీస్తుండటంతో ప్రస్తుతం వస్తున్న బిల్లులు ప్రజలకు షాక్ కు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం మీటర్ రీడింగ్ ప్రకారం …

Read more

NARA LOKESH

నేను ట్వీట్ పెడితే వైసీపీ వణుకుతోంది : నారా లోకేష్

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వంపై చార్జ్ షీట్ విడుదల చేస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. సీఎం జగన్ స్కామ్ ల …

Read more

heavy rain in next four days

వాతావరణ శాఖ హెచ్చరిక..భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం..

భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళఖాతంలో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆ తదుపరి 24 గంటల్లో బలపడనుంది. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజుల్లో ఉత్తరాంధ్రలో …

Read more

schools reopen in india

ఆగస్టు 15 తర్వాత స్కూళ్లు, కాలేజీలు ఓపెన్..

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నుంచి స్కూళ్లు, కాలేజీలకు కేంద్రం మినహాయింపు ఇవ్వలేదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాప్రణాళిక మార్చడానికి కేంద్రం కసరత్తు చేసింది. నూతన విద్యా సంవత్సరంలో అనేక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఇక అందుకోసం నూతన …

Read more