మరో సారీ వీడియో కాన్ఫరెన్స్..

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ప్రధాని మోడీ సీఎంలతో సమావేశాల్లో …

Read more

Internationa Religious Fredom

భారత్ లో మతస్వేచ్ఛ ప్రమాదకరం : అమెరికా..

భారత దేశంలో ఎన్నో సంవత్సరాలుగా మతసామరస్యం వెల్లివిరిస్తోంది.  అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారతదేశంలో మతస్వేచ్ఛ విషయంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అమెరికా దౌత్యవేత్త సామ్యూల్ బ్రౌన్ బాక్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మతస్వేచ్ఛకు సంబంధించిన ఉల్లంఘనలను రికార్డును …

Read more

atchennaidu arrest

మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు..!

ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు తెల్లవారుజామున అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయనను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈఎస్ఐ లో భారీ కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ అండ్ …

Read more

AP assembly

ఈనెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ..

ఈనెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విడుదల చేశారు. ఈనెల 16న ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.  ఈ సమావేశాల్లో ప్రభుత్వం …

Read more

Hajj Tour

ఈ ఏడాది హజ్ యాత్ర లేనట్టేనా?

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. దీంతో ఆయా ప్రభుత్వాలు కరోనా వైరస్ ను అరికట్టేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం పవిత్ర హజ్ యాత్రపై పడినట్లు తెలుస్తోంది. హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం …

Read more

CM Jaganmohan Reddy

ఆగస్టు నుంచి గ్రామాలకు సీఎం జగన్..

ఎవరి నుంచి తమకు పథకాలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదని, ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటిస్తానని సీఎం జగన్ స్పష్టం చేశారు. గురువారం గ్రామ, వార్డు సచివాయాలు, వార్డు వలంటీర్ల వ్యవస్థపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక …

Read more

AP Cabinet key decisions

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం సెక్రటేరియేట్ లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో …

Read more

Indian Premier Leage

ఐపీఎల్ కు సిద్ధం ఉండాలి : గంగూలీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) నిర్వహణకు బీసీసీఐ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అసోసియేషన్ లకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లేఖ రాశాడు. ప్రేక్షలకు లేకుండా ఐపీఎల్ నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని గంగూలీ స్పష్టం చేశాడు. ఈ సీజన్ లో ఐపీఎల్ జరుగుతుందని …

Read more

cow slaughter

గోవధ చేస్తే జైలుకే..యూపీ సర్కార్ కొత్త ఆర్డినెన్స్

గోవుల సంరక్షణ విషయంలో కఠినంగా ఉండే యూపీ ప్రభుత్వం ఇప్పుడు  మరో సంచలన ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ఇక నుంచి గోవును వధిస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ …

Read more

AP ssc exams

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ‘పది’ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో పది పరీక్షల రద్దు లేదు. యథావిధిగానే పరీక్షలు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా  గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ మరియు తమిళనాడు ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలను రద్దు చేసిన విషయం …

Read more