Aravind kejriwal

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా లక్షణాలు..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఎవరినీ కలవలేదు. తన సమావేశాలన్ని రద్దు చేసుకున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో స్వీయ …

Read more

AP CM Jagan

సమగ్ర భూ సర్వే వెంటనే చేపట్టండి : సీఎం జగన్‌ 

సమగ్ర భూ సర్వేను ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం సమగ్ర భూ సర్వేపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మూడు విడతల్లో సర్వే చేపట్టాలని, ఇది ముఖ్యమైన ప్రాజెక్టు అని సీఎం జగన్ …

Read more

corona virus

కరోనా విషయంలో జాగ్రత్తలు..

ప్రస్తుతం ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేసింది. ఇక మనకు ఏం కాదులే..హాయిగా ఫ్రెండ్స్ తో కబర్లు చెప్పుకుందాం.. రోడ్ల మీద ఏది పడితే అది లాగేద్దాం..మనకు  ఏమవుతుంది..అని చాలా మంది విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మరియు గుంపులు గుంపులు గుమిగూడుతున్నారు. …

Read more

covid-19 cases in india

భారత్ లో కరోనా వైరస్ అసలు ఆట ఇప్పుడే మొదలు…

దేశంలో కరోనా కేసల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయని సంబరపడ్డాం. ఇతర దేశాలు కూడా భారతదేశం చేపట్టిన చర్యలను కీర్తించాయి. కానీ  భారతదేశంలో కోవిడ్-19 ఆట ఇప్పుడే మొదలైంది. కరోనా ఇప్పుడు విశ్వరూపం చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పట్టికలో భారత్ ఆరో …

Read more

whatsapp

గూగుల్ సెర్చ్ లో వాట్సాప్ డేటా..ప్రమాదంలో యూజర్ల భద్రత..

వాట్సాప్ తన యూజర్ల గోప్యతను ప్రమాదంలో నెట్టేస్తోంది. వాట్సాప్ అనేక ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫీచర్లతో ఉన్న ఒక బగ్ గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్ కనిపించేలా చేస్తోంది.  వాట్సాప్ యొక్క క్లిక్ …

Read more

Jio Mart services in telugu states

‘జియో మార్ట్’ సేవలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో.. ఎక్కడెక్కడంటే? 

కిరాణ, నిత్యావసర వస్తువులను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ‘జియోమార్ట్’ సేవలను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 200 నగరాల్లో జియోమార్ట్ సేవలను ప్రారంభించింది. ఈ క్రమంలో జియో మార్ట్ సేవలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నాయి. ‘ఎక్ట్సెండెడ్ బీటా వెర్షన్’ …

Read more

text books

విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో టెస్ట్ బుక్స్..

కరోనా వైరస్ ప్రభావంతో గత కొంత కాలంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థుల చదువుకు నష్టం కలగకూడదని వారి కోసం  కోసం ఆయా పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయి. క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు..కానీ వారు చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు లేవు. …

Read more

smart phones

విద్యార్థులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..!

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం అందిరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కూల్స్ అన్ని మూసివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం విద్యార్థులందరూ ఆన్ లౌన్ ద్వారానే పాఠాలు అభ్యసిస్తున్నారు. ఈ తరుణంలో నిరుపేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా …

Read more

Inter Caste marriage

లవర్స్ కు కేసీఆర్ బంపర్ ఆఫర్..

భాషలు వేరైనా భావాలు ఒక్కటే..మనసులు వేరైనా మమతానురాగాలు ఒక్కటే..ప్రేమ మధురాతి మధురం…ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకునే వారు ఎక్కువైపోయారు. ఎంతో మంది తమ కులం, మతం చూడకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు కులాంతర వివాహాలు పరువు హత్యలకూ దారితీస్తున్నాయి. కానీ …

Read more

chattisghar elecrticity

కరెంట్ కోతకు పరిహారం..దేశంలోనే ఫస్ట్ టైం..

విద్యుత్ కోతకు పరిహారం..అవునండి..మీరు చదివింది..నిజమే..మితిమీరిన కరెంటు కోతలతో ఒకవేళ ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారికి పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది ఛత్తీస్ గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్(సీఎస్ఈఆర్సీ). వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు తాము కట్టబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. …

Read more