Vaccine Registration

మీకు 18 ఏళ్లు నిండాయా? కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్ట‌ర్ చేసుకోండి…

మే 1 నుంచి 18 ఏళ్ల నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే దీని కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలంటే కోవిన్ వెబ్ పోర్టల్(Cowin web …

Read more

Agra news

కోరోనా సోకిన భర్తను కాపాడుకునేందుకు నోటి ద్వారా శ్వాస అందించిన భార్య.. అయినా నిలవని ప్రాణం..!

దేశంలో ప్రతి రోజూ లక్షల్లో కరోనా కేసలు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రాణాలుకోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రల్లో బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిన సంఘటన కన్నీరు పెట్టిస్తోంది. కరోనా సోకి శ్వాస …

Read more

Ravindra Jadeja

ఒకే ఓవర్లో 37 పరుగులు.. జడేజా వీరవిహారం..!

ఐపీఎల్ 2021 ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా వీరవిహారం చేశాడు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డు అందుకున్నాడు. 2011లో గేల్ నమోదు చేసిన రికార్డును జడేజా సమం చేశాడు. రాయల్ …

Read more

Crying Benefits

ఏడిస్తే ఇన్ని ప్రయోజనాలా?

మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంత ముఖ్యమో, ఏడుపు కూడా అంతే ముఖ్యం.. ఎవరైన ఎక్కువ బాధ కలిగిననా లేక మరీ సంతోషంగా ఉన్నా కంటి నుంచి కన్నీళ్లు వస్తుంటాయి. అయితే భావోద్వేగాల నుంచి వచ్చిన కన్నీళ్ల వల్ల  అనేక రకాల ఆరోగ్య …

Read more

Marriage in Covid ward

వరుడికి కరోనా.. బెదరని వధువు.. కోవిడ్ వార్డులోనే పెళ్లి చేసుకుంది..!

వారం రోజుల్లో పెళ్లి ఉంది.. అంతలోనే వరుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనికే కాదు అతని తల్లికి కూడా పాజిటివ్ వచ్చింది. ఈ సమయంలో వధువు తరుపువారు ఆందోళన చెందుతారు. పెళ్లి వాయిదా వేసుకుందామని అనుకుంటారు. కానీ వధువు మాత్రం అనుకున్న …

Read more

AP Health Department

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిటీ స్కాన్ ధర రూ.3 వేలు..!

ఆంధ్రప్రదేశ్ లో కోరనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ స్కాన్ పై ఆస్పత్రులకు, ల్యాబ్ లకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సిటీ స్కాన్ ధరను రూ.3 వేలుగా …

Read more

Bapatla News

ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టిన ప్రియురాలు..!

ఇద్దరు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ప్రియుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు.. మరో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ప్రియురాలు అతడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో చోటుచేసుకుంది. …

Read more

Ranchi Auto Driver

ఆటో డ్రైవర్ మానవత్వం.. కరోనా పేషంట్లకు ఉచిత ప్రయాణం..!

జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కోవిడ్ పేషంట్లకు తన వంతు సాయం చేస్తూ మానవత్వం చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణించే కరోనా రోగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాడు. అంతేగాక సోషల్ మీడియాలో తన ఫోన్ నెంబర్ ని పెట్టాడు. …

Read more

Global Media

కరోనా కట్టడిలో మోడీ సర్కార్ విఫలమైంది.. ఎండగట్టిన అంతర్జాతీయ మీడియా..!

భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది.. ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటి వరకు కరోనా కరోనా అత్యధిక కేసులు నమోదైన దేశాలు అమెరికా, బ్రెజిల్ ను భారత్ దాటేసింది. ఈక్రమంలో అనేక దేశీయ …

Read more

Panchayat Raj Awards

ఏపీలో 17 పంచాయతీలకు జాతీయ అవార్డులు..!

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సం సందర్భంగా కేంద్రం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 17 అవార్డులు దక్కాయి. పంచాయతీ రాజ్ దినోత్సం సందర్భంగా ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఈ అవార్డులను ప్రకటించారు. అవార్డుల …

Read more