County Cricket

కౌంటీ క్రికెట్ లో దారుణం : 2 పరుగులకే టీం ఆలౌట్.. 10 మంది డకౌట్స్..!

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో దారుణ గణాంకాలు నమోదయ్యాయి. హకంటింగ్ డాన్ షైర్ కౌంటీ లీగ్ లో భాగంగా ఫాల్కన్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో బక్డెన్ క్రికెట్ క్లబ్ జట్టు అత్యంత చెత్త బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ మొత్తంలో …

Read more

Ronaldo

నీళ్లు తాగాలని చెప్పిన రోనాల్డో.. కోకాకోలాకు రూ.30 వేల కోట్లు నష్టం..!

స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో చేసిన పనికి ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ కోకాకోలా కంపెనీ భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. యూరోకప్ లో హంగరీతో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోనాల్డో తన ముందు ఉన్న కోకాకోలా …

Read more

karate player Hari om Shukla

నాటి వరల్డ్ ఛాంపియన్.. నేడు ఛాయ్ వాలా..!

కరాటేలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన క్రీడాకారుడు.. ప్రస్తుతం రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. దేశ విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో 60కి పైగా పతకాలు సాధించాడు.. కానీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదు. కుటుంబం గడవడం కష్టమైంది. దీంతో  …

Read more

Shakib Al Hasan

అంపైర్ ఔట్ ఇవ్వలేదని వికెట్లు పీకి పారేసిన షకిబుల్..!

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ మైదానంలో నియంత్రణ కోల్పోయి ప్రవర్తించాడు. అంపైర్ ఔటివ్వలేదని నాన్ స్ట్రైకర్ ఎండ్ లోని వికెట్లను కాలితో తన్నాడు. అంతేకాదు అంపైర్ ను దుర్భాషలాడాడు. ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్ లో ఈ …

Read more

IPL 2021

సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐపీఎల్..!

ఐపీఎల్ 14 సీజన్ కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదాపడిన విషయం తెలిసిందే.. అయితే ఐపీఎల్ 2021 ను మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే భారత్ లో …

Read more

Azaruddin Helicopter shot

ధోని కంటే ముందే హెలికాప్టర్ షాట్ ఆడిన మరో భారత ఆటగాడు..వీడియో వైరల్..!

హెలికాప్టర్ షాట్ అంటేనే గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోనీ.. ఫుల్ లెంగ్త్ బాల్, యార్కర్ ను ఇట్టే బౌండరీ దాటిస్తాడు.. ఇక ఈ షాట్ ను కనిపెట్టింది ధోనినే అని చాలా మంది చెబుతారు.. అయితే హెలికాప్టర్ షాట్ ను ధోని …

Read more

sehwag

వీరు మంచి మనుసు.. 51 వేల మందికి అన్నదానం..!

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ క్రికటర్ వీరెంద్ర సెహ్వాగ్ మంచి మనుసు చాటుకున్నాడు. ఆకలితో అలమటిస్తున్న రోగుల …

Read more

Cricketer Manoj Tiwari

క్రీడా శాఖ మంత్రిగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ..!

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ శివ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు మమతా బెనర్జీ …

Read more

Virat Kohli and Anushka

కరోనాపై అనుష్క, విరాట్ ఉద్యమం..!

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ పై దేశం పోరాటం చేస్తుందని, ఈ సమయంలో తమ వంతుగా …

Read more

IPL 2021 postpone

IPL 2021: ఐపీఎల్ నిరవధిక వాయిదా..!

ఐపీఎల్ 2021 విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లు వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. ఇప్పటికే కోల్ కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, …

Read more