Avi Barot Dies

29 ఏళ్లకే గుండెపోటు.. భారత యువ క్రికెటర్ మృతి

భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. యువ క్రికెటర్ అవి బరోట్(29) శుక్రవారం గుండెపోటులో మృతి చెందాడు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసిఏషన్(ఎస్సీఏ) ధ్రువీకరించింది. అవికి తల్లి, భార్య ఉన్నారు. అవి బరోట్ ఇంట్లో అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా …

Read more

Rahul Dravid

టీమిండియా కొత్త కోచ్ గా రాహుల్ ద్రవిడ్..!

టీ20 వరల్డ్ కప్ అనంతరం రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే.. దీంతో హెడ్ కోచ్ పదవి కోసం కుంబ్లే సహా పలువురు విదేశీ ఆటగాళ్ల పేర్లు వచ్చాయి. ముఖ్యంగా టామ్ మూడీ, మహెళ జయవర్ధనే, …

Read more

AB Devilliers

తండ్రి ఔట్ కావడంతో.. ఈ బుల్లి డివిలియర్స్ కోపం చూశారా.. వీడియో వైరల్..!

ఐపీఎల్ లో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 54 పరుగులతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ …

Read more

Virat Kohli

కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లీ.. పగ్గాలు ఎవరికీ..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే మరియు టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని …

Read more

Shikhar Dhawan Divorce

ఆయేషాకు విడాకులు ఇచ్చిన శిఖర్ ధావన్.. ఈ ఆయేషా ఎవరూ..?

సెలబ్రెటీల విషయంలో విడాకులు, పెళ్లిళ్లు కామన్ అయిపోయింది. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నారు. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోవాల్సి వచ్చింది. వీరిద్దరికి 2012లో పెళ్లయింది. …

Read more

Kohli Black Water

కోహ్లీ తీసుకునే ‘బ్లాక్ వాటర్’ ధర తెలిస్తే.. షాక్ అవుతారు?

టీమిండియాలో పరుగుల మిషన్ ఎవరంటే.. గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ.. మైదానంలో దిగితే పరుగుల వరద పారిస్తాడు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫిట్ నెస్ విషయంలోనూ చాలా శ్రద్ధ వహిస్తాడు. క్రికెట్ లో రాణించాలంటే ఫిట్ నెస్ చాలా అవసరం.. …

Read more

పసివాడి కోసం.. ఒలింపిక్ పతకం వేలం వేసిన అథ్లెట్..

ఎనిమిది నెలల పసివాడి గుండె ఆపరేషన్ కోసం టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన పతకాన్ని వేలానికి పెట్టింది పోలాండ్ అథ్లెట్ మరియా ఆండ్రెజిక్. టోక్యో విశ్వక్రీడల్లో ఆగస్టు 6న జరిగిన మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో పోలాండ జావెలిన్ త్రోయర్ మరియా …

Read more

Avishkar Salvi

ఒకప్పటి టీమిండియా క్రికెటర్.. ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్త.. ఎవరో తెలుసా?

ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయ్యాడు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో పనిచేస్తారని అందరికీ తెలిసిందే.. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ  పూర్తి చేయాలంటే అంత సాధారణం కాదు. తెలివితేటలతో …

Read more

Team India

లార్డ్స్ లో టీమిండియా చారిత్రక విజయం..!

ఇంగ్లంతో లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 151 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి రోజు భారత పేసర్లు చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోయారు. దీంతో రూట్ సేన సెకండ్ …

Read more

England Ball Tampering

ఇంగ్లండ్ బాల్ టాంపరింగ్ చేసిందా?

టీమిండియా – ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న టెస్ట్ లో బాల్ టాంపరింగ్ కలకలం రేపుతోంది. నాలుగో రోజు సెకండ్ సెషన్ లో ఇంగ్లండ్ ఫీల్డర్లు షూ స్పైక్ లతో బంతి లయను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వీడియో, ఫొటోలు కనిపించాయి. …

Read more