Unmukt Chand

భారత క్రికెట్ కు యువ క్రికెటర్ రిటైర్మెంట్..!

భారత యువ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 28 ఏళ్లకే భారత్ క్రికెట్ కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగుల్లో ఆడేందుకే భారత్ క్రికెట్ నుంచి తప్పుకుటున్నట్లు ఉన్ముక్త్ స్పష్టం చేశాడు. ఈమేరకు బీసీసీఐకి లేఖ రాశాడు.  …

Read more

Rashid Khan

నా దేశాన్ని రక్షించండి..వేడుకుంటున్న స్టార్ క్రికెటర్..!

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లినప్పటి నుంచి ఆ దేశం మరోసారి తాలిబన్ల గుప్పట్లోకి వెళ్లోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. గతనెలలో హెల్మాండ్, కాందహార్, హెరాత్ ప్రావిన్స్ లలో తాలిబన్లు జరిపిన దాడిలో వేలాది …

Read more

Neeraj Chopra workouts

Neeraj Chopra Workouts Video: నీరజ్ చోప్రా అదిరిపోయే విన్యాసాలు.. వీడియో వైరల్..!

టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఫైనల్ లో అద్భుత ప్రదర్శనలతో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఇప్పుడు ఒక సంచలనం.. అత్యంత దూరం జావెలిన్ విసిరి దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. అయితే నీరజ్ చోప్రాకు పసిడి …

Read more

Neeraj Chopra

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి సర్ణం..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్ లో భాగంగా అత్యధిక దూరం విసిరి భారత్ కు సర్ణ పతకం అందించాడు. జావెలిన్ ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్ …

Read more

Indian Hockey Team

Tokyo Olympics: పురుషుల హాకీలో భారత్ కు కాంస్యం..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్ విజయం సాధించింది. 5-4 తేడాతో జర్మనీని ఓడించింది. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో పతకాన్ని అందుకుంది.  టోక్యోలోని …

Read more

Indian Womens Hockey Team

చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు..ఆస్ట్రేలియాపై గెలిచి తొలిసారిగా సెమీస్ లో అడుగు..!

టోక్యో ఒలింపిక్స్ తో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్ లో మూడు సార్లు ఒలింపిక్స్ విజేతలైన బలమైన ఆస్ట్రేలియా జట్టుపై గెలిచి సెమీస్ లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాను ఏ దశలోనూ కోలుకోకుండా దెబ్బకొట్టింది. సమిష్టిగా రాణించడంతో గెలుపు …

Read more

PV Sindhu

Tokyo Olympics: సెమీస్ లో సింధూ ఓటమి..కాంస్యం పైనే ఆశలు..!

టోక్యో ఒలింపిక్స్ లో తెలుగుతేజం పీవీ సింధు పోరాటం ముగిసింది.  బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్స్ లో సింధు ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ ప్టేయర్ తైజు యింగ్ చేతిలో 21-18, 21-12 స్కోర్ తో సింధు మ్యాచ్ కోల్పోయింది. దీంతో …

Read more

PV Sindhu

Tokyo Olympics: పీవీ సింధూ శుభారంభం..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ లో భాగంగా ఆదివారం ఇజ్రాయెల్ కి చెందిన సెనియా పోలికర్పోవాతో జరిగిన మ్యాచ్ లో పీవీ సింధూ ఘన విజయం సాధించింది. వరుస సెట్లలో …

Read more

Mirabai Chanu

Tokyo Olympics: 20 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు పతకం..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తొలి పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. స్నాచ్ లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్ లో 115 కేజీలు …

Read more

Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్: హాకీలో ఇండియా బోణీ..న్యూజిలాండ్ పై విజయం..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల జట్టు బోణీ కొట్టింది. న్యూజిలాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 3-2తో విజయం సాధించింది. రెండు గోల్స్ తో హర్మన్ ప్రీత్ సింగ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.  తొలి క్వార్టర్ చివరి …

Read more