స్థానిక రిజర్వేషన్లపై తీర్పు వాయిదా
అమరావతి : స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ అయిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన …