Actor Ajay

నటుడు అజయ్ భార్యను ఎప్పుడైనా చూశారా..?

నటుడు అజయ్.. తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించాడు. విలన్ గా తనకంటూ ఓ ఈమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశముదురు, ఛత్రపతి వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్ గా, విలన్ గా అనేక …

Read more

Nagarjuna

బిగ్ బాస్-5 కోసం నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సీజన్ లో 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మూడు, నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సీజన్లలో …

Read more

Fake Corona vaccine

అసలైన వ్యాక్సిన్ గుర్తించేందుకు కేంద్రం మార్గదర్శకాలు..!

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ – వి టీకాలు ప్రజలకు అందజేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్లను కూడా నకిలీ వస్తున్నాయి. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ టీకావు …

Read more

Vijay Sethupathi

కృతిశెట్టితో సినిమా చేయనంటున్న విజయ్ సేతుపతి.. ఎందుకో తెలుసా?

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టితో సినిమాలను చేయనని తేల్చి చెప్పారు. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటన సినిమాకే హైలెట్ అని …

Read more

Big Boss-5 Contestants

Big Boss – 5 : హౌస్ లో వెళ్లిన కంటెస్టెంట్లు వీరే..!

తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో షో మొదలైంది. మిస్టర్ మజ్ను పాటకు తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు. తర్వాత హౌస్ మొత్తం తిరిగి …

Read more

Marks on Nails

చేతి గోర్లపై ఈ గుర్తులు దేనికి సంకేతం..?

మన చేతి గోర్లపై అప్పుడప్పుడు కొన్ని గుర్తులు ఏర్పడుతుంటాయి.. అర్ధ చంద్రాకారంలో, తెలుపు రంగు, నీలి రంగు, పసుపు రంగులో ఈ గుర్తులు ఉండటం గమనించే ఉంటారు. కానీ ఇలా ఎందుకు జరుగుతుందని మాత్రం తెలుసుకుని ఉండరు. ఇలాంటి గుర్తులను నిర్లక్ష్యం …

Read more

Monk inside buddha statue

పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేస్తే.. లోపల చూసి శాస్త్రవేత్తలకు మైండ్ బ్లాక్..!

ప్రపంచంలో ముఖ్యమైన మతాల్లో బైద్ధం ఒకటి.. ఈ మతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆచరిస్తారు. ఈ మతానికి సంబంధించి చారిత్రక ఆధారాలు అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో ఓ పురాతన బుద్ధ విగ్రహం బయటపడింది. …

Read more

cow

అతడు మా ఆవులపై లైంగిక దాడి చేస్తున్నాడు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు..!

సాధారణంగా మహిళలపై అత్యాచారం జరిగితే న్యాయం చేయాలని పోలీసుల వద్దకు వెళ్తారు.. కానీ కేరళలోని కొల్లం జిల్లా మయనాడ్ లో వింత సమస్య వచ్చింది. తమ ఆవులను అత్యచారం చేస్తున్నారని కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా తమ జీవనాధారమైన …

Read more

Dengue

డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇన్ని ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న ఓ చిన్న దోమ మానవాళిని ముప్పుతిప్పలు పెడుతుంది. దోమకాటు వల్ల ప్రపంచ వ్యాప్తంగా …

Read more

Platelets count tips

ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

ఓ పక్క కరోనా కేసులు.. మరో పక్క సీజనల్ వ్యాధులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాకాలంలో సహజంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలతో పాటు రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇన్ ఫ్లుయాంజా వంటి వ్యాధులు ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం …

Read more