కేబుల్ కనెక్షన్ ఉన్న వారికి గుడ్ న్యూస్  

trai channel selector app

కేబుల్ లేదా డీటీహెచ్ వినియోగదారులకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) గుడ్ న్యూస్ అందించింది. మీ కేబుల్ లేదా డీటీహెచ్ బిల్లులను తగ్గించేందుకు TRAI Channel Selector appను ప్రారంభించింది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో అందుబాటులో ఉంది. …

Read more

స్మార్ట్ మాస్క్..ధర రూ.3 వేలు!

smart mask

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో మాస్కు ధరించడ తప్పనిసరి. ఈ తరుణంలో జపాన్ కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ స్మార్ట్ మాస్కును తయారు చేసింది. ఈ మాస్క్ ఇంటర్నెట్ తో అనుసంధానం అయి ఉంటుంది. అధునాతన …

Read more

టీవీ చూస్తూ వారానికి రూ.65,600 జీతం..

Tech Tester

మీకు TV చూడటం అంటే ఇష్టమా? అయితే TV చూడటమే ఉద్యోగం అయితే ఎలా ఉంటుంది? భలేగా ఉంటుంది కదూ..ఎంచక్కా TV చూసుకుంటా సంపాదించవచ్చు..అవునండి ఒక టెక్ సంస్థ కేవలం TV చూసే వారి కోసం వెతుకుతోంది. జస్ట్ టీవీ చూస్తూ …

Read more

జాగ్రత్త : ఆ మెయిల్స్ వస్తే ఓపెన్ చేయొద్దు..

cyber crime

కరోనా టెస్టులు ఉచితంగా చేయిస్తామని మెయిల్ వస్తే దానిని క్లిక్ చేయవద్దని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి మెయిల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) సూచించింది. సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ అటాక్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. …

Read more

ఇండియా ఇంటెలిజెన్స్ వద్దన్న చైనా యాప్స్ కు ప్రత్యామ్నాయ యాప్స్ ఇవే..

alternatives of chinese apps

ప్రస్తుతం దేశంలో చైనా యాప్స్ బ్యాండ్ చేయాలని డిమాండ్ బాగా పెరిగింది. మన దేశ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చైనాతో లింక్ ఉన్న యాప్ లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటీవల రిమూవ్ చైనా యాప్స్ పేరిట ఒక యాప్ …

Read more

ఆ చైనీస్ యాప్స్ వాడొద్దు : ఇంటెలిజెన్స్ సిఫార్సు

chinees Apps

చైనాకు సంబంధించిన 52 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేయాలని భారత ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. వాటిని బ్లాక్ అయినా చేయాలని, లేదా వాటిని వాడకుండా దేశ ప్రజలకు పిలుపునివ్వాలని సూచించారు. ఈ జాబితాలో టిక్ టాక్, జూమ్ …

Read more

గూగుల్ సెర్చ్ లో వాట్సాప్ డేటా..ప్రమాదంలో యూజర్ల భద్రత..

whatsapp

వాట్సాప్ తన యూజర్ల గోప్యతను ప్రమాదంలో నెట్టేస్తోంది. వాట్సాప్ అనేక ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫీచర్లతో ఉన్న ఒక బగ్ గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్ కనిపించేలా చేస్తోంది.  వాట్సాప్ యొక్క క్లిక్ …

Read more

దేశంలో ఫైల్ షేరింగ్ వెబ్ సైట్ బ్యాన్..

wetranfer website

ప్రముఖ ఫైల్ షేరింగ్ సైట్ wetransfer.com ని నిషేధించినట్లు టెలీకమ్యూనికేషన్ శాఖ పెర్కొంది. జాతీయ భద్రత మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అలా చేసినట్లు తెలిపింది. ఈ వెబ్ సైట్ యూఆర్ఎల్ ను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలకు ఆదేశాలు జారీ …

Read more

ట్రూ కాలర్ డేటా లీక్..

True caller data leaked..

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ట్రూ కాలర్ యాప్ ను వినియోగిస్తుంటారు. తమకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఈ యాప్ ద్వారా ఎవరు కాల్ చేసింది తెలుస్తుంది. అయితే ఈ యాప్ పై గతంలో …

Read more

దిగజారిన Tik Tok రేటింగ్స్..

tiktok

గూగుల్ ప్లేప్టోర్ లో Tik Tok రేటింగ్ దిగజారిపోయింది. ప్రముఖ యూట్యూబర్ క్వారీమినాటి మద్దతుదారులు మరియు ఫైజల్ సిద్ధిఖీ వివాదాస్పద వీడియో ద్వారా గూగుల్ ప్లేస్టోర్ లో Tik Tok రేటింగ్స్ 4.5 స్లార్ నుంచి 1.3 స్టార్ కు పడిపోయింది. …

Read more