మరో 47 యాప్స్ పై బ్యాన్..లిస్టులో పబ్ జీ, లూడో..!
గత నెలలో నిషేధించిన 59 యాప్ లలో క్లోన్ గా ఉన్న మరో 47 చైనీస్ యాప్ లను భారత ప్రభుత్వం సోమవారం నిషేధించింది. నిషేధించిన ఈ 47 యాప్ ల జాబితా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. భారత ప్రభుత్వం నిషేధించిన …
గత నెలలో నిషేధించిన 59 యాప్ లలో క్లోన్ గా ఉన్న మరో 47 చైనీస్ యాప్ లను భారత ప్రభుత్వం సోమవారం నిషేధించింది. నిషేధించిన ఈ 47 యాప్ ల జాబితా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. భారత ప్రభుత్వం నిషేధించిన …
కరోనా లక్షణాలను త్వరగా గుర్తించేందుకు ఐఐటీ మద్రాస్, మ్యుస్, వియర్ బేల్స్ అనే స్టార్టప్ సంస్థ సంయుక్తంగా ఒక బ్యాండ్ ను రూపొందిస్తోంది. ఈ బ్యాండ్ ఎలాంటి కరోనా లక్షణాలు ఉన్నా త్వరగా గుర్తిస్తుంది. ఈ బ్యాండ్ ను వచ్చే నెలల్లో …
మీరు కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే మీరు కొన్న కొత్త ఫోన్ తో ఛార్జర్ రాకపోవచ్చు. గతంలో మొబైల్ ఫోన్ తో పాటు ఇయర్ ఫోన్స్ ఇవ్వడాన్ని నిలిపివేయగా..ఇప్పుడు ఛార్జర్లను కట్ చేయాలని యాపిల్, శాంసంగ్ కంపెనీలు భావిస్తున్నాయి. వచ్చే సంవత్సరం …
ఇండియాలో యాప్ల నిషేధం కొనసాగుతోంది. ఇప్పటికే టిక్ టాక్ తో సహా 59 చైనీస్ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా భారత ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్రూ కాలర్ తో …
టిక్ టాక ప్రియులకు ఇన్ స్టాగ్రామ్ గుడ్ న్యూస్ అందించింది. టిక్ టాక్ ద్వారా ఇండియాలో చాలా మంది స్టార్స్ అయ్యారు. టిక్ టాక్ నిషేధంతోె వారు తమ లక్షల మంది ఫాలోవర్స్ ను కోల్పోయారు. ఈ సదవకాశాన్ని ఇన్ స్టాగ్రామ్ …
ఇటీవల చైనాకు చెందిన 59 యాప్లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే..ఆ తర్వాత చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ మొబైల్ సంస్థ యాపిల్ చైనీస్ యాప్ స్టోర్ లోని 4500 మొబైల్ గేమ్స్ ను తొలగించింది. ఇంత భారీ మొత్తంలో …
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థులకు ల్యాప్ టాప్స్ మరియు టాబ్లెట్స్, ఫోన్లు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులు డిజిటల్ విద్యపై దృష్టి పెట్టారు. వారు క్లాసులు వినాలన్నా, కోర్సులు పూర్తి చేయాలన్నా వారికి …
మన దేశంలో విదేశీ మోజు ఎక్కువ. అందువల్ల మన స్వదేశీ వస్తువులు ఆదరణకు నోచుకోలేదు. మన స్వేదశీ యాప్స్ ఎన్ని ఉన్నా..మనం విదేశీ యాప్ల వైపు మొగ్గుచూపాం. ఇప్పుడు భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్లను నిషేధించింది. అందులో అత్యంత్య …
సూర్యుని యొక్క అద్భుత వీడియోను నాసా విడుదల చేసింది. పది సంవత్సరాలలో సూర్యునిలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించి ఫొటోలను ఒక గంటకు కుదించి వీడియోను రూపొందించింది. నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ పదేళ్లలో దాదాపు 425 మిలియన్ల హై రిజల్యూషన్ …
ఇండియాలో గూగుల్ పే ను ఆర్బీఐ నిషేధించిందని వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) క్లారిటీ ఇచ్చింది. గూగుల్ పేను ఇండియాలో నిషేధించడం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో గూగుల్ పేను ఆర్బీఐ బ్యాన్ అని వస్తున్న …