Clearest Sun

సూర్యడి అత్యంత స్పష్టమైన ఫొటో.. ఎలా ఉందో చూడండి..!

సూర్యడి అత్యంత స్పష్టమైన ఫొటోను తీశాడు ఓ ఖగోళ ఫొటో గ్రాఫర్..మండే అగ్ని గోళంలా కనిపించే నిండు సూర్యుడిని ఓ సోలార్ ఆర్బిటార్ తీసినంత స్పష్టంగా తన కెమెరాలో బంధించాడు. సూర్యుడిని అంత సమీపంగా, అద్భుతంగా చిత్రీకరించిన మొట్టమొదటి ఫొటో గ్రాఫర్ …

Read more

OnePlus Mobile

జీన్స్ ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్.. మీరు జాగ్రత్త..!

ఇటీవల సెల్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు రకరకాల మోడళ్లను రూపొందిస్తున్నాయి. అయితే వాటి భద్రతా ప్రమాణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుహిత్ శర్మ అనే వ్యక్తి తన జీన్స్ ప్యాంటు జేబులో మొబైల్ ఫోన్ …

Read more

Facebook

ఇక ఫేస్ బుక్ ఉండదా?..అక్టోబర్ 28న ఏం జరగబోతుంది..!

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ అనే పేరు ఇక ఉండదా? అంటే అవుననే అంటోంది ప్రముఖ టెక్ బ్లాగ్ ది వెర్జ్.. అక్టోబర్ 28న జరిగే ఫేస్ బుక్ వార్షిక సమావేశంలో సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కీలక …

Read more

Soaps on Flipkart

Flipkart: రూ.51 వేల విలువైన ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. రెండు సబ్బులు వచ్చాయి.. వీడియో వైరల్..!

ఈ పండగ సీజన్ లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. తక్కువ ధరకు లభిస్తాయి కదా అని చాలా మంది ఇలాంటి ఆఫర్ల కోసమే ఎదురుచూస్తుంటారు. ఈ కామర్స్ సంస్థలన్నీ కూడా యూజర్లను ఆకట్టుకోవడానికి అనేక …

Read more

NASA Photo

ఆకాశంలో దేవుడి చేయి.. ఫొటో విడుదల చేసిన నాసా..!

విశ్వం ఎప్పుడూ ఓ మెస్మరైజింగ్ సబ్జెక్ట్. విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అందుకే ఏదో అతీత శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుందని దాదాపు అన్ని మతాల వారు నమ్ముతారు. వీరి విశ్వాసాన్ని నిజం చేసేలా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ …

Read more

Satya Nadella

ప్రపంచాన్ని శాసించేది ఈ మూడే.. ‘హిట్ రిఫ్రెష్’ బుక్ లో మైక్రో సాఫ్ట్ సీఈవో..!

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల ‘హిట్ రిఫ్రెష్’ అనే పుస్తకం రాసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం 2017 సెప్టెంబర్ 26న విడుదలైంది. సత్యనాదేళ్ల ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. రానున్న సంవత్సరాల్లో మిక్స్ డ్ రియాలిటీ, ఆర్టిఫీషియల్ …

Read more

Whatsapp groups

మీ పర్మిషన్ లేకుండా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తున్నారా? అయితే ఇలా చేయండి..!

మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కోలీగ్స్ ఇలా ప్రతి ఒక్కరితో టచ్ లో ఉండేందుకు చాలా మంది వాట్సాప్ లో గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటారు. వారితో రెగ్యులర్ గా టచ్ లో ఉండేందుకు ఈ గ్రూప్స్ ఉపయోగపడతాయి. అయితే మీ …

Read more

Modi Photo in Sattelite

అంతరిక్షంలోకి మోడీ ఫొటో, భగవద్గీత..!

ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. ఈనెల 28 పీఎస్ఎల్వీ సీ-51 ద్వారా బ్రెజిల్ కు చెందిన అమెజోనియా-1, భారత ప్రైవేట్ సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యూనిటీ శాట్ ఉపగ్రహాలతో పాటు మొత్తం 21 …

Read more

Cyber crime

మీరు జియో సిమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త..!

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమయాకులను ఆసరాగా చేసుకొని వారిని దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. జియో కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారు. జియో కస్టమర్ సర్వీస్ పేరుతో మోసానికి తెరతీశారు. జియో కస్టమర్లకు ఫోన్ చేసి …

Read more

google task mate app

గూగుల్ నుంచి కొత్త యాప్.. వేలల్లో సంపాదించండి..!

గూగుల్ నుంచి సరికొత్త యాప్ రాబోతుంది. ‘గూగుల్ టాస్క్ మేట్’ (google task mate app) పేరుతో వస్తున్న ఈ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్ లో ఉంది. ఈ యాప్ ద్వారా కొన్ని పనులు పూర్తి చేయడం ద్వారా వేల …

Read more