Manipur Girl

చెల్లిని చూసుకూంటూ.. రోజూ పాఠశాలకు 10 ఏళ్ల బాలిక..!

సాధారణంగా చిన్న పిల్లలకు అన్ని పనులు అమ్మే చేసి పెడుతుంది.. స్కూల్ కి రెడీ చేయాలన్నా.. టిఫిన్ సిద్దం చేయాలన్నా అన్ని అమ్మే.. ఎందుకంటే వారు తమ పనులను తాము చేసుకోలేరు.. కానీ మణిపూర్ లోని తామెంగ్లాంగ్ జిల్లాకు చెందిన 10 …

Read more

UP Women

కట్టుకున్న చీరతో వందల మంది ప్రాణాలు కాపాడిన మహిళ..!

ఓ మహిళ తన సమయ స్ఫూర్తితో రైలు ప్రమాదాన్ని నివారించి వందల మంది ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లా కుస్బా రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచుసుకుంది. వివరాల మేరకు జిల్లాలోని అవగాడ్ మండలం గులేరియా …

Read more

Tina Dabi

మరో పెళ్లికి సిద్ధమైన సివిల్స్ టాపర్..!

టీనా దాబి.. ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది.. ఈమె చాలా సార్లు వార్తల్లో నిలిచింది. టీనా 2015లో ఐఏఎస్ టాపర్.. అదే ఏడాది సెకండ్ టాపర్ గా నిలిచిన అధర్ అమిర్ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. …

Read more

Chattigarh

Viral Video: కూతురి శవాన్ని భుజాలపై 10 కి.మీ. మోసుకెళ్లిన తండ్రి..!

అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు అనారోగ్యంతో చనిపోయింది.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రాలేదు.. దీంతో తండ్రే తన కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని బయల్దేరాడు.. 10 కిలోమీటర్లు నడుచుకుంటూ తన ఇంటికి వెళ్లాడు. ఈ హృదయ విదారక ఘటన చత్తీస్ …

Read more

Plate

‘మనల్ని బతకనీయరు స్వామీ’.. ఇదీ ఓ సామాన్యుడి ఆవేదన..!

ప్రస్తుతం దేశంలో ధరల పెరుగుదల మంటపుట్టిస్తోంది. ఇంధన ధరలు రాకెట్ లా పరిగెత్తుతున్నాయి. వంట నూనె కనొబోతే.. సల సల కాగిపోతోంది. మిగితా నిత్యావసర వస్తువుల ధరలు మోత మోగిస్తున్నాయి. కొత్తగా కరెంట్ ఛార్జీల పెరుగుదల.. మరో వైపు పెరుగుతున్న ధరలను …

Read more

Drink Alcohol

హవ్వా.. బస్సులోనే బీర్ తాగిన విద్యార్థినులు.. వీడియో వైరల్..!

స్కూల్ కి వెళ్లి చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థినులు బరితెగించారు. కదులుతున్న బస్సులోనే విద్యార్థునులు మద్యం సేవించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లాలో జరిగింది..  చెంగల్ పట్టు జిల్లాలో ఓ …

Read more

Kacha Badam

Video Viral : ‘కచ్చా బాదామ్’ పాటకు పోలీసులు స్టెప్పులు..!

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘కచ్చా బాదామ్’ హల్ చల్ చేస్తోంది.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది.. తాజాగా ఈ పాటకు పోలీసులు కూడా స్టెప్పులేశారు.. పశ్చిమ బెంగాల్ లోని భీర్భూమ్ ప్రాంతంలో పల్లీలు అమ్ముకొనే భుబన్ బద్వకార్ ప్రజలను …

Read more

AAP Concilor

‘ఇన్ని డ్రామాలు చేయాలా నాయనా’.. మురికి కాల్వ శుభ్రం చేసి.. పాలతో స్నానం చేసిన నేత..!

దర్శకుడు శంకర్ తీసిన ఒకేఒక్కడు సినిమా గుర్తుండే ఉంటుంది.. అందులో ఓ సీన్ లో అర్జున్ కి బురద అంటుకోవడంతో అక్కడి జనాలు పాలతో స్నానం చేయిస్తారు.. అచ్చం అలాంటి ఘటన ఢిల్లీలో జరిగింది. తూర్పు ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ …

Read more

Odisha

భుజంపై కొడుకు శవంతో తండ్రి నడక.. హృదయాన్ని కలిచివేసే వీడియో..!

ఒడిషాలోని రాయగడ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన కొడుకు మృతదేహాన్ని 1.5 కిలోమీటర్ల దూరం భుజంపై మోసుకెళ్లాడు. ఉచిత అంబులెన్స్ సర్వీస్ లేదని జిల్లా ఆస్పత్రి అధికారులు చెప్పడంతో చేసేది లేక తన కొడుకు మృతదేహాన్ని …

Read more

Guntur

ఆడపిల్ల పుట్టిందని..భార్యను రెండేళ్లుగా కాపారానికి తీసుకెళ్లలేదు..!

ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని రెండేళ్లుగా భార్యను కాపురానికి తీసుకెళ్లలేదు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల మేరకు నాదేండ్ల మండలం బుక్కాపురానికి చెందిన నాగాంజలికి, పెదకూరపాడు మండలం కాశిపాడుకు చెందిన వెంకటేశ్వరరావుకు మూడు సంవత్సరాల క్రితం పెళ్లి …

Read more