ఏసీలో ఎక్కువగా ఉంటున్నారా.. అయితే త్వరగా ముసలోళ్లయిపోతారు..!
కొంత మందికి ఏసీలో ఎక్కువ సమయం గడిపే అలవాటు ఉంటుంది.. ఇంట్లో, ఆఫీసుల్లో, కార్లలో ఏసీ.. ఇలా రోజులో ఎక్కువ సమయం ఏసీలోనే గడిపేస్తుంటారు. వేసవి కాలం అయిపోయినా కూడా.. ఏసీలో ఉండటమే అలావాటు ఉంటుంది. ఇలాంటి వారికి ఇది ఒక …