స్ఫూర్తి కథనం: బతకడమే కష్టమన్నారు.. ఆత్మవిశ్వాసంతో సక్సెస్ అయ్యాడు..!
ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు.. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధికమింస్తూపోతాడు. అదే లేకపోతే మాత్రం ఏమీ చేయలేడు. రెండు కాళ్లు, ఎడమ చేయి పోగొట్టుకున్నా.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న ఓ వ్యక్తి అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడే హర్యాణాలోని ఝుజ్జార్ …