బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే.. గుండె జబ్బులు వస్తాయట..!
ఉదయం లేస్తేనే చేసే మొదటి పని బ్రష్ చేసుకోవడం.. అయితే కొంతమంది నోటిని శుభ్రం చేసుకునేందుకు బద్ధికస్తూ ఉంటారు. నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైదులు చెబుతున్నారు. నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే …