Rajasingh

తెలంగాణలోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్.. కేసీఆర్ దమ్ముంటే ఆపండి. రాజాసింగ్ సవాల్..!

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుందని, దమ్ముంటే ఆపాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ …

Read more

Ayodhya SI

సెల్యూట్ సర్.. భిక్షాటన చేసుకునే పిల్లలకు ఎస్ఐ పాఠాలు..!

రోడ్డుపై భిక్షాటన చేసే వారి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదువు పట్ల అవగాహన లేక తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుంచే యాచకులుగా మారుస్తున్నారు.. మరికొంత మంది ఇతర పనులకు పంపుతుంటారు.. అయితే వారిని ఆదుకోవాలని …

Read more

Youtuber

వీడియోలకు వ్యూస్ రావట్లేదని.. యూట్యూబర్ ఆత్మహత్య..!

ఓ యూట్యూబర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. తన గేమ్ ఛానల్ కు వ్యూస్ పెరగడం లేదని డీనా(24) అనే యువకుడు బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ క్రాంతి నగర్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. …

Read more

Sonu Sood

కరీంనగర్ చిన్నారి ప్రాణాలు నిలబెట్టిన సోనూసూద్..!

కొవిడ్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచి రియల్ అనిపించుకున్నారు సోనూసూద్.. సాయం అడిగితే కాదనకుండా చేశారు. ఇంకా తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు.. తాజాగా సోనూసూద్ మరోసారి ఉదారత చాటుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన చిన్నరికి కాలేయ మార్పిడి శస్త్ర …

Read more

Love failure

ఐఏఎస్ కి సిద్దమయ్యేవాడిని.. పిచ్చివాడిగా మార్చిన ‘ప్రేమ’..!

ప్రేమ.. ఇది కొంత మందికి అందమైన జీవితాన్ని ఇస్తుంది.. మరి కొంత మంది భవిష్యత్తును నాశనం చేస్తుంది. ప్రేమిస్తే సినిమాలో భరత్ మాదిరిగా.. ప్రేమ విఫలమై పిచ్చివాడిగా మారాడు ఓ యువకుడు.. ఐఏఎస్ కావాలనుకున్న అతడు.. రెండు సార్లూ ప్రేమ విఫలమై …

Read more

Infections in Cows

ఆవుల్లో భయంకరమైన వ్యాధి.. సోకిన కొద్ది సేపటికే చనిపోతున్నాయి..!

రాజస్థాన్ లో ఆవులకు వింత వ్యాధి వ్యాపించడం కలకలం సృష్టించింది. ఈ వ్యాధి కారణంలో లోహావత్ పల్లి గ్రామంలోని గత రెండు మూడు రోజుల్లో సుమారు 40 ఆవులు అంటు వ్యాధి కారణంగా చనిపోయాయి. దీంతో పశు యజమానులు ఆందోళన చెందుతున్నారు. …

Read more

Silver Shivling

నదిలో 53 కిలోల వెండి శివలింగం లభ్యం..!

యూపీలోని మౌలో సరయూ నదిలో ఒకటిన్నర అడుగుల ఎత్తున్న 53 కిలోల వెండి శివలింగం లభ్యమైంది. శివభక్తులు శివలింగాన్ని ఆలయానికి తీసుకొచ్చి రుద్రాభిషేకం నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రస్తుతం శివలింగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సావన్ మాసంలో, యుపిలోని మౌ …

Read more

CM KCR

వరదలు విదేశీ కుట్ర.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కరెక్టేనా?

వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదలు వెనుక ఇతర దేశాల కుట్ర దాగి ఉందంటూ వ్యాఖ్యానించారు. కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశామని, క్లౌడ్ బరస్ట్ కారణంగానే అకస్మాత్తుగా వరదలు వస్తాయని కేసీఆర్ అన్నారు. విదేశీయులు …

Read more

Exam Paper

వీటిలో తక్కువ కులం ఏదీ?.. పరీక్షలో కులం గురించి ప్రశ్న..!

తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో కులం గురించి ప్రశ్న అడగడం వివాదాస్పదమైంది.. ఎంఏ హిస్టరీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం ‘ఫ్రీడం మూవ్ మెంట్ ఆఫ్ తమిళనాడు 1800-1947’ అనే సబ్జెక్టుకు పరీక్ష జరిగింది. ఈ పరీక్ష …

Read more

UP School

‘ప్లీజ్ సార్.. వెళ్లొద్దు’..టీచర్ కోసం ఏడ్చిన విద్యార్థులు..!

స్కూల్ అంటేనే గుర్తుకొచ్చేది విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. తరగతి గదులు.. అంతకు మించి.. గురుశిష్యుల బంధం.. అప్పటి వరకు తమతో ఉన్న ఉపాధ్యాయులు ఇక బడిని విడిచి వెళ్తున్నారంటే.. విద్యార్థులకు కన్నీళ్లు ఆగవు.. ఇక తమకు మరీ ఇష్టమైన గురువు వెళ్తుంటే.. ఏ …

Read more