YCP

వైసీపీతో కాంగ్రెస్ పొత్తు?.. పీకే కొత్త ఫార్ములా.. జగన్ ఊ అంటారా.. ఊఊ అంటారా..!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి తెలియని వారుండరు. దేశంలో తిరుగులేని వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఎన్నో పార్టీలను అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల ఆయన సోనియా గాంధీతో …

Read more

Madhya Pradesh

రాళ్లు విసిరాడని చేతుల్లేని వ్యక్తిపై కేసు..!

వ్యవస్థ చట్టాన్ని వదిలిపెట్టి, నియంతృత్వానికి బానిసైతే ఎలా ఉంటుందో తెలిపే ఘటన ఇది.. రామనవమి ఊరేగింపు సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలో అర్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.. ఈ అల్లర్లలో ఇరువర్గాలకు చెందిన వారు రాళ్లు విసురుకున్నారు. రాళ్లు విసిరిన …

Read more

Tadepalle

ఫస్ట్ నైట్ అంటే భయపడి.. కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య..!

ఫస్ట్ నైట్ అంటే భయపడి ఓ నవ వరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల మేరకు.. మాచర్లకు చెందిన పత్తిగుడుపు కిరణ్ కుమార్(32)కి తెనాలి వించిపేటకు చెందిన యువతితో ఈనెల 11న వివాహమైంది. వీరికి ఈనెల 16న ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. …

Read more

Minor Lovers

పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని.. మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య..!

కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ మైనర్ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామంలో శివ, సుస్మిత అనే ఇద్దరు మైనర్లు గత …

Read more

UP News

దళిత విద్యార్థికి అవమానం.. నాలుకతో పాదాలు నాకించారు..

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో దారుణం జరిగింది. ఓ దళిత విద్యార్థిపై దాడి చేసి అతని చేత కాళ్లు నాకించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆ దళిత మైనర్ బాలుడు చెవులు పట్టుకుని నేలపై …

Read more

Anakapalle

‘సర్ ప్రైజ్ అంటూ చున్నీతో గంతలు కట్టి’.. కాబోయే భర్త గొంతు కోసిన యువతి..!

అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది.. పెళ్లి ఇష్టం లేక ఓ యువతి తనకు కాబోయే భర్త గొంతు కోసేసింది.. ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి పెళ్లి చేసుకోబోయే వాడి గొంతు కోసింది.. వివరాల మేరకు …

Read more

Laptop

ఛార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా.. పేలిన ల్యాప్ టాప్..!

వైఎస్సార్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ల్యాప్ టాప్ కి ఛార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా పేలిపోయింది. ఈ ఘటనలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి గాయాలయ్యాయి. వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలంలోని మేకవారిపల్లెలో సుమలత అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంట్లో తన …

Read more

Telangana

గర్భగుడిని శుభ్రం చేస్తుండగా.. మూగవాడికి మాటలొచ్చాయ్..!

మూడేళ్ల క్రితం ప్రమాదంలో మాట కోల్పోయిన వ్యక్తికి తిరిగి మాటలొచ్చాయి.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆదివారం జరిగింది. ప్రస్తుతం ఇది స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. కేశంపేట గ్రామానికి చెందిన బ్రహ్మచారి అనే వ్యక్తి మూడేళ్ల క్రితం …

Read more

Eluru

ఏలూరులో ‘ఉప్పెన’ తరహా ఘటన.. యువకుడి మర్మాంగంపై రోకలిబండతో..!

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ‘ఉప్పెన’ సినిమా తరహా ఘటన జరిగింది. మండలంలోని నరసింహారావు పాలెంలో శ్రీకాంత్ అనే యువకుడి మర్మాంగంపై దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.   వివరామ లేరకు నరసింహారావు పాలెం గ్రామానికి చెందిన …

Read more

East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..!

ఓ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు బొబ్బిల్లంక గ్రామంలో బూసి సతీష్(23) అనే యువకుడు గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ఇంటింటికీ తిరిగే క్రమంలో సతీష్ …

Read more