14400 app

ఏపీలో లంచం అడిగితే.. ‘14400 యాప్’ లో ఫిర్యాదు చేయొచ్చు..!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరులపై అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. లంచాలు, అవినీతి లేకుండా …

Read more

Chandra babu

ప్రజల్లో తిరుబాటు వచ్చేసింది.. ఇక ఆపలేరు : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలన పూర్తి వైఫల్యంగా సాగిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కడపలో కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ప్రసగించారు. మూడేళ్ల పాలనలో జగన్ సర్కార్ ప్రజలపై మోయలేని భారాలు మోపిందని మండిపడ్డారు. ఇక ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని, దీన్ని …

Read more

Maharashtra

చీర కట్టుకోవడం రాదని భర్త ఆత్మహత్య..!

ప్రస్తుతం మారుతున్న జీవన పరిస్థితుల్లో మనిషి మనోధైర్యాన్ని కోల్పోతున్నాడు. చిన్న చిన్న విషయాలకే తట్టుకోలేకపోతున్నాడు. చివరికి ఆత్మహత్య శరణ్యంగా భావిస్తున్నాడు.. ఏదో పెద్ద కారణం ఉంటేనే కొందరు ఆత్మహత్యలకు పాల్పడతారు. కానీ మరీ అర్థంపర్థం లేని చన్ని చిన్న కష్టాలకే ఆత్మహత్యలు …

Read more

Bike

బైక్ టైర్ లో చున్నీ చుట్టుకుని విద్యార్థిని మృతి..!

బైక్ పై ప్రయాణించే సమయంలో ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం.. ఒక్కోసారి మనం వేసుకున్న దుస్తులే ప్రాణాలు పోయేందుకు కారణం కావచ్చు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. అనుకోని విధంగా ఓ …

Read more

Minister Roja

‘ఒంటరిగా బతకలేకపోతున్నా.. నాకు పెళ్లి చేయండి’.. మంత్రి రోజాకు పెద్దాయన రిక్వెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ పర్యాటక మంత్రి రోజా తన నియోజకవర్గం చిత్తూరు జిల్లా నగరిలో పర్యాటించారు. పలు ప్రాంతాల్లో ప్రజల సమస్యలను …

Read more

Uttarpradesh

భయపడ్డ దొంగలు.. ‘పీడ కలలు వస్తున్నాయని’.. దేవుని విగ్రహాలు తిరిగిచ్చేశారు..!

దేవుడి విగ్రహాలను దొంగలించిన దొంగలకు నిద్రపట్టలేదు.. పీడకలలు వస్తున్నాయి. దీంతో దేవుడి విగ్రహాలను తిరిగిచ్చేశారు.. విగ్రహాలను పూజారి ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు. పీడకలలు వస్తున్నాయంటూ లేఖ రాసి వెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ లో జరిగింది.  ఈనెల …

Read more

Nalgonda

‘డబ్బులివ్వు.. లేకుంటే చావు’.. పెళ్లికి ముందే కోట్నం కోసం వరుడి వేధింపులు..!

ప్రాణంగా ప్రేమించింది. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. అప్పటి వరకు ఎంతో ప్రేమ నటించిన ఆ యువకుడు.. పెళ్లి నిశ్చితార్థం జరిగాక అసలు స్వరూపం బయటపెట్టాడు. పెళ్లికి ముందే వేధించడం మొదలు పెట్టాడు. ప్రేమించిన వాడు వేధిస్తుండటంతో తట్టకోలేక, తల్లిదండ్రులకు …

Read more

karimnagar

ఆస్తి తీసుకొని.. తల్లిదండ్రులను బయటకు గెంటేసిన కొడుకులు..!

కన్న బిడ్డలను ఎంతో కష్టపడి పెంచుతారు తల్లిదండ్రులు.. కని.. పెంచి.. పోషించి.. వారు పెద్దయ్యాక వారికి చేదోడు వాదోడుగా ఉంటారనుకుంటారు. కానీ పెద్దయ్యాక ఆ తల్లిదండ్రులే వారికి భారమవుతారు. తాజాగా తల్లిదండ్రుల ఆస్తులు తీసుకొని బయటకు గెంటేశారు కొడుకులు. దీంతో ఆ …

Read more

NFSH-5

జాతీయ ఆరోగ్య సర్వే : ఏపీలో ఒక్కో పురుషుడు నలుగురు స్త్రీలతో..!

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆంధ్రప్రదేశ్ పురుషుల గురించి విచిత్రమైన ఫలితాలు వెలువడ్డాయి. ఏపీ పురుషులు తమ జీవితంలో కనీసం నలుగురితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు చెప్పారు.. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టిన జాతీయ కుటుంబ …

Read more

Brave Mother

తల్లి ధైర్య సాహసం.. కూతురి కోసం చిరుతతో పోరాడింది..!

కన్న కూతురిని కాపాడుకోవడానికి ఓ తల్లి సాహసం చేసింది. ధైర్యం చేసి చిరుతతో పోరాడింది. ఈ ఘటను మహారాష్ట్రలో చంద్రాపూర్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల మేరకు.. చంద్రాపూర్ ప్రాంతంలోని దుర్గాపూర్ కాంప్లెక్స్ లో జ్యోతి పుపాల్వర్ అనే మహిథ తన …

Read more