ఈ ఫొటో ఆ ఎంపీకి నిద్ర లేకుండా చేస్తోంది..!

తృణముల్ కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీ నుస్రత్ జహాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో ఆమెకు నిద్ర లేకుండా చేస్తోంది.. ఆమె త్రిశూలం పట్టుకుని దుర్గామాత రూపంలో ఉన్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో …

Read more

Narendra Modi

ప్రజా సేవలో 20 ఏళ్లు..

ప్రధాని నరేంద్ర మోడీ కీలక మైలురాయిని అధికమించారు. ప్రజాసేవకుడిగా మోడీ ప్రస్థానం ప్రారంభించి బుధవారంతో 19 ఏళ్లు పూర్తి చేసుకుని 20వ ఏట అడుగుపెట్టారు. 2001 అక్టోబర్ 7న తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన ఏ …

Read more

YSR Statue

వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం

నెల రోజుల క్రితం ఏర్పాటు చేసిన మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొరమలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో విగ్రహాన్ని పెకిలించి కిందపడేశారు. …

Read more

Whatsapp group

ఢిల్లీ అల్లర్లు : ‘వాట్సాప్ గ్రూప్’పై కేసు నమోదు

ఢిల్లీ అల్లర్ల సమయంలో మత విద్వేశాలు రెచ్చగొడుతున్న ఓ వాట్సాప్ గ్రూప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘కట్టర్ హిందూ ఏక్తా’ పేరుతో రూపొందించిన ఈ గ్రూప్ మరో మతానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ గ్రూప్ లోని …

Read more

World's Longest Legs

వామ్మో.. ప్రపంచంలోనే పొడవైన కాళ్లు..గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు..

అమెరికాలోని టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల యువతి మాకి కురియన్.. ప్రపంచంలోనే పొడవైన కాళ్లతో రికార్డు బద్దలు కొట్టింది. ఈమె ఎత్తు 6 అడుగుల 10 అంగుళాలు. అందులో ఆమె కాళ్ల పొడువు 4 అడుగుల 5 అంగుళాలు ఉంటుంది. …

Read more

Hathras crime

హత్రాస్ ఘటనలో కొత్త ట్విస్ట్.. బాధితురాలికి, నిందితుడికి మధ్య ఫోన్ కాల్స్..

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన హత్రాస్ ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, ప్రధాన నిందితుడు సందీప్ సింగ్ ఏడాది నుంచి ఫోన్ లో మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు బాధితురాలి కుటుంబం, సందీప్ సింగ్ కాల్ రికార్డులను పరిశీలించారు. …

Read more

Apex meeting

జగన్ సర్కార్ కు కేసీఆర్ వార్నింగ్..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు మంగళవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుతో పాటు అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపాలని …

Read more

Egypt Mummy

వైరల్ వీడియో : 2500 ఏళ్ల క్రితం నాటి మమ్మీ శవపేటిక అన్ సీలింగ్..

ఈజిప్ట్ చరిత్ర ఓ బ్రహ్మాండం. చరిత్రలో ఎన్ని రహస్యాలు అలాగే మిగిలిపోతాయి. మూడువేల ఏళ్ల క్రితం అక్కడి చక్రవర్తులు అంతెత్తున పిరమిడ్ లను కట్టారు. ఆ చక్రవర్తులు వారి దేహాలను పరిరక్షించుకోవడం కోసం అక్కడ దాచుకున్నారు. ఎవరికీ దొరక్కుండా ఎక్కడెక్కడో దాచారు.  …

Read more

MLA Love Marriage

కాలేజీ అమ్మాయితో ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్.. ఎమ్మెల్యేకు 39, అమ్మాయికి 19..!

ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్లో యూత్ చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే వారి పెళ్లిళ్లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే తమిళనాడులో అధికారప పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కల్లకూరిచి ఎమ్మెల్యే ప్రభు కాలేజీ …

Read more

BJP MLA Surendra singh

రేప్ లు పెరగడానికి అమ్మాయిల తల్లిదండ్రుల పెంపకమే కారణం..!

హత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా దూమారం రేపుతోంది. దేశంలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈసమయంలో యూపీలోని బల్లియా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యచారాలు పెరగడానికి అమ్మాయిల తల్లిదండ్రులు, వారి పెంపకమే కారణమన్నారు. అత్యాచారాలు పెరగడంపై తల్లిదండ్రులదే …

Read more