women thrashes traffic constable

బూతులు తిట్టాడని..ట్రాఫిక్ పోలీస్ చెంప పగల గొట్టిన మహిళ..!

అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ను కొట్టింది ఓ మహిళ..ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ ముంబైలోని కల్బదేవీ ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న మహిళను అక్కడ విధులు …

Read more

Lover Suicide

ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య..!

ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరికొకరు విడిచిపెట్టలేనంతగా ఘాడంగా ప్రేమించారు. కాని అనారోగ్యం కారనంగా కొన్ని రోజుల క్రితం అమ్మాయి చనిపోయింది. తన ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో ప్రియురాలి సమాధి వద్దే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి …

Read more

Happy Dussera

ప్రజలకు సీఎం జగన్, చంద్రబాబు దసరా శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత …

Read more

Perni Nani

ఏపీ సరిహద్దుల వద్ద ఆర్టీసీ బస్సులు : పేర్ని నాని

నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి, బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించేవారికి, జీవితం పట్ల అవగాహన లేని వారికి సరైన క్రమశిక్షణ నేర్పించే ఉద్దేశంతోనే జరిమానాలు పెంచడం జరిగిందని సమచార పౌర సంబంధాల శాఖ, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. హైదరాబాద్ లేక్ …

Read more

Full Battle Betting

ఫుల్ బాటిల్ ప్రాణం తీసింది..!

ఇద్దరు మిత్రులు సరదా కోసం వేసుకున్న పందెం ఒకరి ప్రాణం తీసింది. మద్యం బాటిల్ లో సోడా, నీరు కలపకుండా తాగాలని ఇద్దరు మిత్రలు కాసిన పందెంలో ఒకరు మరణించారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శాంతి నగర్ …

Read more

Student commit suicide

తప్పుడు ఫలితాలకు అమ్మాయి బలి..!

వైద్య విద్య ప్రవేశానికి నిర్వహిస్తున్న నీట్ పరీక్షలో జరిగిన పొరపాట్లు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాయి. పబ్లిక్ పరీక్షల్లో మెరిట్ సాధించిన ఎంతో మంది విద్యార్థులకు సున్నా మార్కులు రావడంతో హతాశులయ్యారు. తాజాగా మధ్య ప్రదేశ్ కు చెందిన విధి సూర్యవంశీ అనే …

Read more

Goutam Reddy

ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేం : మంత్రి గౌతమ్ రెడ్డి..

కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్ లో నిర్వహించే పరిస్థితి లేదని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో …

Read more

Traffic Fines in AP

వాహనాల జరిమానాలు భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహన చట్టంలో మార్పులు తీసుకురావడంతో పాటు,  వాహన నిబంధన ఉల్లంఘనపై భారీగా జరిమానాలను పెంచింది. బైక్ ల నుంచి 7 సీటర్ కార్ల వరకు ఒకే విధమైన జరిమానాలను సవిరస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. …

Read more

Conversion in Hathras

హత్రాస్ ఘటన : బాధితురాలి సామాజివ వర్గానికి చెందిన 236 మంది మత మార్పిడి..

హత్రాస్ లో యువతిని రేప్ చేసి హత్య చేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. హత్రాస్ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలి సామాజిక వర్గానికి(వాల్మీకి) చెందిన 236 మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు.  అక్టోబర్ 14న …

Read more

Sandals on Tejaswi Yadav

బీహార్ లో సీఎం అభ్యర్థిపై చెప్పులు..!

ఆర్జేడీ నే, వివక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ పై ఆగంతకులు చెప్పులు విసిరారు. ఓరంగాబాద్ జిల్లాలోని కుతుంబ అసెంబ్లీ నియోజవర్గంలో మంగళవారం ఆయన ప్రచారానికి వచ్చారు. సభా వేదికపై ఆయన కూర్చొని ఉండగా ఆకస్మాత్తుగా ఆయన వైపు రెండు …

Read more