కానిస్టేబుల్ తో లేడీ ఎస్సై అక్రమసంబంధం..!
నెల్లూరు జిల్లాలో ఓ లేడీ ఎస్సై, కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారంపై తన కాపురం నిలబెట్టాలని కానిస్టేబుల్ భార్య జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎస్పీ, దిశ పోలీస్ స్టేషన్ …