Temple

Viral Video: గుడిలో చోరీకి వచ్చి కిటికీలో ఇరుక్కుపోయాడు..!

గుడిలో చోరీకి వచ్చి కిటికీలో ఇరుక్కుపోయాడు ఓ దొంగ.. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిల్లాలోని కంచిలి మండలంలోని జాడుపూడి పరిధిలో జామి ఎలమ్మ గుడి ప్రసిద్ధి చెందినది. …

Read more

Photo Shoot

ప్రాణం తీసిన ఫొటో షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట..!

ఈమధ్య ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, సేవ్ ది డేట్ షూట్ ఎక్కువైపోయాయి. అయితే ఈ ఫొటో షూట్ లో విషాదాన్ని నింపుతున్నాయి. రిస్క్ ట్రై చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా కేరళలో పోస్ట్ వెడ్డింగ్ షూట్ లో …

Read more

Jublihills Bank

బ్యాంక్ లాకర్ లో 84 ఏళ్ల వృద్ధుడు.. 18 గంటల పాటు..!

బ్యాంక్ సిబ్బంది నిర్వాకం వల్ల ఓ వృద్ధుడు 18 గంటల పాటు బ్యాంక్ లాకర్ గదిలో ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ లో జరిగింది.  వివరాల మేరకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.67లో …

Read more

Love marriage

ఇంటర్ విద్యార్థితో మహిళా లెక్చరర్.. ప్రేమ.. పారిపోయి పెళ్లి..!

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ ప్రేమ పాఠాలు చెప్పింది. మైనర్ అబ్బాయితో పారిపోయి పెళ్లి చేసుకుంది. చివరికి పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్ అయ్యింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల మేరకు తురైయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో …

Read more

Karnataka

చనిపోయిన అన్న పేరుతో.. 24 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా..!

కర్ణాటకలోని మైసూరులో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు.. చనిపోయిన తన అన్న సర్టిఫికెట్లతో 24 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ వచ్చాడు. మోసం బయటకు రావడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి జ్యుడిషియల్ కస్టడి విధించింది. వివరాల …

Read more

Toilet

భర్త మూత్ర విసర్జన చేసి నీళ్లు పోయలేదని.. భార్య ఆత్మహత్య..!

ఈరోజుల్లో చిన్నచిన్న సమస్యలను పెద్దగా చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. చిన్నపాటి గొడవలు వస్తే సర్దుకుపోవాల్సిన భార్యాభర్తలు.. ప్రాణాలు తీసుకుంటున్నారు.. తాజాగా బాత్ రూం క్లీనింగ్ విషయంలో మొదలైన గొడవ సూసైడ్ చేసుకునే వరకు వచ్చింది. భర్తతో గొడవ పడిన భార్య …

Read more

Tofees

దారుణం : చాక్లెట్లు తిని ముగ్గురు తోబుట్టువులు సహా నలుగురు చిన్నారులు మృతి..!

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. రోడ్డుపక్కన పడి ఉన్న టాఫీ(చాక్లెట్లు) తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలతో సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన తూర్పు యూపీలోని ఖుషీ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు కాస్య …

Read more

Hanumakonda

వరకట్న వేధింపులకు బ్యాంక్ ఉద్యోగిని బలి..ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ..!

ఇద్దరూ బ్యాంక్ ఉద్యోగులు.. రెండేళ్ల కుమారుడు.. కడుపులో మరో బిడ్డ.. అయినా అదనపు కట్నం వేధింపులు ఆమె ప్రాణం తీశాయి.. భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా గోపాలపూర్ లోని బ్యాంక్ కాలనీలో మంగళవారం …

Read more

Kurnool

పేరెంట్స్ జాగ్రత్త.. ఆడుకుంటూ నీటి బకెట్ లో పడి చిన్నారి మృతి..!

అప్పటి వరకు కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. ఆ ఇంట్లో అమ్మా అని పిలిచే గొంతు మూగబోయింది. పట్టీల చప్పుళ్లతో వేసే బుడి బుడి అడుగులు ఆగిపోయాయి. నీటితో నింపిన బకెట్ ఆ తల్లిదండ్రులకు శోకాన్ని …

Read more

Tirupathi

తల్లి చనిపోయిందని తెలీక.. నాలుగు రోజులు అమ్మ పక్కనే నిద్రించిన బాలుడు..!

ఆ బాలుడికి తల్లి చనిపోయిందన్న విషయం తెలీక నాలుగు రోజుల పాటు అమ్మ పక్కనే నిద్రించాడు.. అమ్మ నిద్రపోతుందని భావించి.. రోజూ స్కూల్ కి వెళ్తున్నాడు.. అమ్మను డిస్టర్బ్ చేయడం ఎందుకని తిను బండారాలను బాక్స్ లో పెట్టుకుని వెళ్తున్నాడు.. చివరికి …

Read more