Tadepalle

ఫస్ట్ నైట్ అంటే భయపడి.. కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య..!

ఫస్ట్ నైట్ అంటే భయపడి ఓ నవ వరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల మేరకు.. మాచర్లకు చెందిన పత్తిగుడుపు కిరణ్ కుమార్(32)కి తెనాలి వించిపేటకు చెందిన యువతితో ఈనెల 11న వివాహమైంది. వీరికి ఈనెల 16న ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. …

Read more

Minor Lovers

పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని.. మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య..!

కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ మైనర్ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామంలో శివ, సుస్మిత అనే ఇద్దరు మైనర్లు గత …

Read more

UP News

దళిత విద్యార్థికి అవమానం.. నాలుకతో పాదాలు నాకించారు..

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో దారుణం జరిగింది. ఓ దళిత విద్యార్థిపై దాడి చేసి అతని చేత కాళ్లు నాకించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆ దళిత మైనర్ బాలుడు చెవులు పట్టుకుని నేలపై …

Read more

Anakapalle

‘సర్ ప్రైజ్ అంటూ చున్నీతో గంతలు కట్టి’.. కాబోయే భర్త గొంతు కోసిన యువతి..!

అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది.. పెళ్లి ఇష్టం లేక ఓ యువతి తనకు కాబోయే భర్త గొంతు కోసేసింది.. ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి పెళ్లి చేసుకోబోయే వాడి గొంతు కోసింది.. వివరాల మేరకు …

Read more

Eluru

ఏలూరులో ‘ఉప్పెన’ తరహా ఘటన.. యువకుడి మర్మాంగంపై రోకలిబండతో..!

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ‘ఉప్పెన’ సినిమా తరహా ఘటన జరిగింది. మండలంలోని నరసింహారావు పాలెంలో శ్రీకాంత్ అనే యువకుడి మర్మాంగంపై దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.   వివరామ లేరకు నరసింహారావు పాలెం గ్రామానికి చెందిన …

Read more

East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..!

ఓ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు బొబ్బిల్లంక గ్రామంలో బూసి సతీష్(23) అనే యువకుడు గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ఇంటింటికీ తిరిగే క్రమంలో సతీష్ …

Read more

Tanjavur

కన్న తల్లిని పదేళ్లు బంధించిన కొడుకులు..!

కన్నతల్లిపట్ల కర్కషంగా ప్రవర్తించారు ఇద్దరు కొడుకులు.. ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్ల పాటు బంధించారు. దీంతో ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు, జిల్లాలోని కావేరినగర్ కి …

Read more

Prakasham

ప్రకాశం జిల్లాలో దారుణం.. కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి..యువతి నగ్న చిత్రాలు తీసి..!

ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగుచూసింది..ఓ ఇంటర్ విద్యార్థినికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించి.. ఆమె నగ్న చిత్రాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు.. ఆ ఫొటోలను తన స్నేహితుడికి పంపించాడు. సదరు స్నేహితుడు వాటిని సోషల్ మీడియాలో …

Read more

Madhurai Teacher

ముగ్గురు విద్యార్థులతో లేడీ టీచర్.. రాసలీలల వీడియో వైరల్..!

విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించే ఘటన ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ముగ్గురు విద్యార్థులతో శారీరకంగా కలిసింది.. అంతే కాదు.. దానిని వీడియో తీసి వైరల్ చేసింది. మధురైలోని ఓ గవర్నమెంట్ స్కూల్ లో పని …

Read more

volunteer

పింఛన్ డబ్బు తీసుకొని.. లవర్ తో గ్రామ వాలంటీర్ జంప్..

పింఛన్ డబ్బులు తీసుకొని ఓ వాలంటీర్ తన ప్రియురాలితో పరారయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో ఓ గ్రామ వాలంటీర్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన పింఛన్ డబ్బులు తీసుకొని తన ప్రియురాలితో కలిసి పారిపోయాడు. …

Read more