Rjasthan Women

మల్లెపూలు తీసుకురావడం లేదని భర్తని చంపిన భార్య..!

మల్లెపూలు తీసుకురావడం లేదని, ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని భర్తను చంపించిది ఓ భార్య.. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఈ వార్త పోలీసులనే కాదు.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఏంజరిగిందంటే.. భిల్వారా జిల్లాకు చెందిన దేవి సింగ్ పశువుల …

Read more

Fraud Marriages

8 మంది భర్తలను మోసగించి మరో పెళ్లికి సిద్ధమైంది..!

పెళ్లి కాని యువకుడు, విడాకులు తీసుకున్న వారే ఆమె టార్గెట్..వారిని వెతికి మరీ పెళ్లి చేసుకుంటుంది.. పెళ్లి చేసుకుని కొన్ని రోజులకే ఏదో ఒక సాకుతో విడాకులు తీసుకుంటుంది. అంతేకాదు విడాకులు తీసుకున్నాక భారీ ఎత్తున భరణం చెల్లించుకుని ఉడాయిస్తుంది. ఇలా …

Read more

Chittore Women

ప్రియుడిపై మోజుతో కన్న బిడ్డకు చిత్రహింసలు.. అరెస్టు చేసిన పోలీసులు..!

ప్రియుడిపై మోజుతో కన్న బిడ్డను చిత్రహింసలు పెట్టింది ఓ తల్లి.. తన అక్రమ సంబంధాన్ని భర్త బహిర్గతం చేశాడు. దీంతో పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను హింసించింది.  అంతే కాదు కొడుతున్న సమయంలో వీడియోలు కూడా తీసింది. ఈ వీడియోలు వైరల్ …

Read more

Online Classes

ఆన్ లైన్ క్లాసుల పేరుతో.. నగ్న వీడియోలు తీసుకన్న బాలిక.. మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి..!

కరోనా విలయం జీవన శైలిలోనూ మార్పులు తీసుకొచ్చింది. క్లాస్ రూం పాఠాల నుంచి ఆన్ లైన్ పాఠాల వరకు తెచ్చింది. అయితే ఆన్ లైన్ అవసరత పెరుగుతున్న కొద్దీ అశ్లీలత కూడా సులువుగా అరచేతుల్లోకి వచ్చేసింది. ప్రధానంగా పిల్లలకు స్మార్ట్ ఫోన్ …

Read more

Odisha Funeral

పతీ సహగమనం.. భార్య చితిలోకి దూకిన భర్త..!

ఒడిశాలోని కలహండి జిల్లాలో పతీసహగమనం జరిగింది. చనిపోయిన భార్య చితిలోకి దూకాశాడు ఓ భర్త.. వివరాల మేరకే సియాల్ జోడి గ్రామానికి చెందిన రాయ్ బరి(60), నీలమణి సాబర్(65) భార్యభర్తలు.. మంగళవారం రాయ్ బరి మరణించింది. ఆమె దహన సంస్కారాలు నిర్వహించడానికి …

Read more

Vijayanagaram District

విజయనగరం జిల్లాలో దారుణం.. కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ యువకుడిని అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ ముగ్గురినీ సమీపంలోని ఆస్పత్రికి …

Read more

correspondent couple

అప్పుల బాధతో ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ దంపతుల ఆత్మహత్య.. సెల్పీ వీడియో వైరల్..!

అప్పులు తీర్చలేక ఓ ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడితోనే చనిపోతున్నట్లు సుబ్రమణ్యం(34), రోహిణి(28) దంపతులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర లక్ష్మీ …

Read more

Dalit President

జెండా ఎగురవేశాడని.. దళిత సర్పంచ్ పై దాడి..!

మధ్యప్రదేశ్ లో అమానూష ఘటన జరిగింది.. ఓ దళిత వ్యక్తి జాతీయ జెండా ఎగురవేశాడని.. ఆ గ్రామ కార్యదర్శి అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుందేల్ ఖండ్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా …

Read more

Monkey

బైక్ లో పెట్టిన రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిన కోతి..!

ఉత్తరప్రదేశ్ లో ఓ కోతి ఏకంగా రూ.3 లక్షలు దొంగతనం చేసింది. ఓ వ్యక్తి రూ.3 లక్షల నగదును ఓ పేపర్లో చుట్టి బైక్ కవర్లో పెట్టగా సడెన్ గా వచ్చిన ఓ కోతి దాన్ని ఎత్తుకుపోయి అతడికి చుక్కలు చూపించింది. …

Read more

Hyderabad

 రేప్ చేయిస్తా.. కన్న కూతురికి తండ్రి బెదిరింపు..!

ఓ తండ్రి తన కన్న కూతురిపైనే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెను రేప్ చేయిస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన …

Read more