బంతి అనుకొని నాటు బాంబుతో ఆడుకున్నాడు.. పేలి ఏడో తరగతి విద్యార్థి మృతి..

Bomb in kurnool

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నాటు బాంబు పేలడంతో ఏడో తరగతి విద్యార్థి మరణించాడు. దీంతో జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. వివరాల మేరకు అవుకు మండలం చెన్నంపల్లికి చెందిన వర కుమార్ ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం …

Read moreబంతి అనుకొని నాటు బాంబుతో ఆడుకున్నాడు.. పేలి ఏడో తరగతి విద్యార్థి మృతి..

దారుణం : కన్నకొడుకుతోనే అక్రమ సంబంధం.. తల్లి హత్య..

Illegal relationship

సభ్యసమాజం ఛీ కొట్టే ఘటన వెలుగుచూసింది. తండ్రి చనిపోయాక కన్న తల్లితోనే కామవాంఛలు తీర్చుకున్నాడు ఓ దుర్మార్గపు కొడుకు. అడ్డు చెప్పాల్సిన తల్లి కూడా కొడుకుతోనే సుఖాన్ని కోరుకుంది. అంతే కాకుండా మరికొందరితో వివాహేతర సంబంధాలు నడిపింది. చిరికి కొడుకు చేతిలోనే …

Read moreదారుణం : కన్నకొడుకుతోనే అక్రమ సంబంధం.. తల్లి హత్య..

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో మహిళ..!

Police help women

కరోనా ప్రభావంతో పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల కోసం ఆన్ లైన్ తరగతులను జరుపుతున్నాయి. అయితే ఈ ఆన్ లైన్ తరగతులు కొంత మంది పేద విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ తల్లి తన కొడుకు ఆన్ లైన్ చదువుల కోసం …

Read moreసెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో మహిళ..!

ఐపీఎల్ బెట్టింగ్ ప్రాణం తీసింది.. పురుగుల మందు తాగిన అన్నాదమ్ములు..!

cricket betting

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న ఇద్దరు అన్నాదమ్ములు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్యకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమయంగా ఉంది. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడులో చోటుచేసుకునింది.  పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర …

Read moreఐపీఎల్ బెట్టింగ్ ప్రాణం తీసింది.. పురుగుల మందు తాగిన అన్నాదమ్ములు..!

ఎమ్మెల్యే అవమానించారని వాలంటీర్ ఆత్మహత్యాయత్నం..!

Volunteer suicide attempt

వైసీపీ ఎమ్మెల్యే దుర్బాషలాడారని ఓ గ్రామవాలంటీర్ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో గ్రామానికి చెందిన వాలంటీర్ పి.సువర్ణ …

Read moreఎమ్మెల్యే అవమానించారని వాలంటీర్ ఆత్మహత్యాయత్నం..!

దిండు కింద ఫోన్ పేలి వ్యక్తికి గాయాలు..!

Phone Blast

చాలా మంది తమ మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టి, దిండు కింద పెట్టేసి నిద్రపోతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంది. తాజాగా దిండుకింద పెట్టిన ఫోన్ పెలి వ్యక్తికి గాయాలైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. …

Read moreదిండు కింద ఫోన్ పేలి వ్యక్తికి గాయాలు..!

గుప్త నిధుల కోసం కన్న కూతుర్ని చంపి.. ఇంట్లో పూడ్చాడు..!

Hidden treasures

ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి తండ్రి గుప్త నిధుల కోసం కన్న కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు. వివరాల మేరకు ఉత్తరప్రదేశ్ బరబంకిలోని కుర్ద్ మావ్ గ్రామానికి చెందిన ఆలం గుప్త నిధుల మోజులో పడ్డాడు. ఈక్రమంలో ఓ …

Read moreగుప్త నిధుల కోసం కన్న కూతుర్ని చంపి.. ఇంట్లో పూడ్చాడు..!

ఒక్కో నేరానికి ఒక్కో రేటు.. యూపీలో పోస్టర్ కలకలం..!

crime Poster Viral in UP

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అంటేనే రౌడీలకు అడ్డాగా చెప్పొచ్చు. అక్కడ పైసలిస్తే ఎంతటి దారుణానికైనా తెగబడతారు. అక్కడ ఓ గ్యాంగ్ ఏ నేరానికి ఎంత చార్జ్ చేస్తారో తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కిడ్నాప్, బెదిరించడం, హత్య చేయడం, …

Read moreఒక్కో నేరానికి ఒక్కో రేటు.. యూపీలో పోస్టర్ కలకలం..!

హైదరాబాద్ లో దారుణం.. ఆవు దూడపై అత్యాచారం..!

Aggression on the cow

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు చిన్నారులను, చివరికి మూగజీవాలను సైతం వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సంజయ్ వర్మ అనే …

Read moreహైదరాబాద్ లో దారుణం.. ఆవు దూడపై అత్యాచారం..!

కోడి కూర వండలేదని భార్యను హత్య చేసిన భర్త..!

crime

దసరా పండగ రోజు కోడి కూర వండలేదని భార్యను భర్త హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన సన్నయ్య …

Read moreకోడి కూర వండలేదని భార్యను హత్య చేసిన భర్త..!