kishan reddy

రాజధాని మార్పుపై పునరాలోచించాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి  కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ అమరావతి రైతుల విజ్ఞప్తి  ఢిల్లీ : రాజధానిని మార్చినంత మాత్రాన అధికార వికేంద్రీకరణ జరగదని, రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో పునరాలోచన చేయాలని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి …

Read more

ap police

త్వరలో పోలీసు కొలువుల భర్తీ!

అన్ని విభాగాల్లో 15,000 ఖాళీలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్‌) విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిలో పోలీసుశాఖలోని సివిల్‌, ఏపీఎస్పీ, ఏఆర్‌ విభాగాల్లో …

Read more

kcr

కేంద్రం ధోకా – పన్నుల వాటాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజం

   హైదరాబాద్‌ : తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వాపోయారు. కేంద్ర అసమర్థత వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ఎలాంటి నిర్ణయాలనూ బడ్జెట్‌లో ప్రకటించలేదని …

Read more

buggana rajendra nath reddy

కేంద్ర బడ్జెట్‌ నిరాశపరిచింది : బుగ్గన

 హైదరాబాద్‌ : కేంద్ర బడ్జెట్‌ నిరాశపరిచిందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.  హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, వివిధ ప్రాజెక్టులకు నిధుల మంజూరు అంశాలను ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం ప్రకటించిన …

Read more

naravari palle

చంద్రబాబు స్వగ్రామంలో ఉద్రిక్తత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇవాళ మధ్యాహ్నం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నారావారిపల్లె వద్ద వైకాపా సభ నిర్వహించాలని తలపెట్టింది. ఈ సభలో మంత్రులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని …

Read more

ys jagan mohan reddy

ఆందోళన చెందొద్దు

దరఖాస్త చేసుకున్న ఐదు రోజుల్లో పింఛన్ మంజూరు సీఎం జగన్ అమరావతి : గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్ పింఛన్ కానుకకు అర్హులైన వారి పేర్లు ప్రదర్శించామని, ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం జగన్ మోహన్ …

Read more

corona viruse in chennai air port

చెన్నై ఎయిర్ పోర్టులో కలకలం

చెన్నై ఎయిర్ పోర్టులో కరోన వైరస్ కలకలం రేపింది. వల్లూజిన్ అనే ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాకు చెందిన వల్లూజిన్ మలేషియా నుంచి చెన్నైకు వచ్చాడు. రాజీవ్ గాంధీ హాస్పిటల్ లో అతనికి వైద్యం అందిస్తునా్నరు. మరో …

Read more

jana sena

నిధులు కేటాయించకపోవడానికి – వైసీపీ ప్రభుత్వమే కారణం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు నిధులు కేటాయించకపోవడనికి వైసీపీ ప్రభుత్వమే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇలాంటి బడ్జెట్ రూపొందించిన ప్రధాని …

Read more

central government Budget 2020

కేంద్ర బడ్జెట్ 2020 – నిరాశపరిచిన బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్  2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నరేంద్ర ;ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ప్రకటించలేదు. అయితే ఆదాయ …

Read more

sbi

అదరగొట్టిన SBI

క్యూ౩ ఆర్థిక ఫలితాలు వెల్లడి  పెరిగిన నికర లాభం  స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా దుమ్మురేపింది. అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను బ్యాంకు తాజాగా విడుదల చేసింది. బ్యాంకు నికర లాభం 41శతం వృద్ధితో 6,797 కోట్ల  రూపాయల …

Read more