విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో టెస్ట్ బుక్స్..

కరోనా వైరస్ ప్రభావంతో గత కొంత కాలంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థుల చదువుకు నష్టం కలగకూడదని వారి కోసం  కోసం ఆయా పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయి. క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు..కానీ వారు చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు లేవు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాయి. 

విద్యార్థుల కోసం స్కూల్ బుక్స్ పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఈ పుస్తకాలను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచారు. ఈ కింది లింక్స్ ను క్లిక్ చేసి విద్యార్థులు పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

స్కూల్ బుక్స్ కోసం లింక్స్..

 

Leave a Comment