Dragon Fruite

ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కాదు.. ‘కమలం’ పండు.. పేరు మార్చిన గుజరాత్..!

బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని రాష్ట్రాల్లో నగరాల పేర్లు, వీధులు పేర్లు మారస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు బీజేపీ దృష్టి ఒక పండుపై పడింది. డ్రాగన్ ఫ్రూట్ కు కమలం పండుగా మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డ్రాగన్ …

Read more

Tamilanadu crime

పాడుపని చేసిన టీచర్ కు 49 ఏళ్ల జైలు శిక్ష..!

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన కోరిక తీర్చాలని విద్యార్థినులను వేధించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. విద్యార్థినులను వేధించిన కేసులో ఓ ఉపాద్యాయుడికి 49 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతడి నిర్వాకం తెలిసి కూడా పట్టించుకోని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కూడా …

Read more

Nandi Statue

నంది విగ్రహం పెకిలిస్తూ అడ్డంగా బుక్కయ్యారు..!

ఏపీలో గత కొన్ని రోజులుగా విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. అధికార వైసీపీ వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా మత రాజకీయాలు జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న నంది విగ్రహాన్ని తొలగిస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు అడ్డంగా బుక్కయ్యారు.  …

Read more

Team India Squad for England series

భారత్ లో ఇంగ్లండ్ జట్టు పర్యటన షెడ్యూల్.. టీమిండియా జట్టు ఇదే..

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. బ్రిస్బేన్ స్టేడియంలో 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓటమి రుచి చేసింది. నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడనుంది. భారత్ …

Read more

Sonu Sood Ambulance

అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన సోనూసూద్..!

కరోనా కాలంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ మరో అడుగు ముందుకేశారు. సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ ఏరియాలో అంబులెన్స్ సర్వీస్ స్టార్ట్ చేశారు. రానున్న రోజుల్లో వీటిని మరింతగా విస్తృతం చేస్తామని సోనూసూద్ …

Read more

Test Rankings

టెస్టుల్లో నంబర్ 1గా టీమిండియా..!

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా రికార్డు నమోదు చేసింది. బ్రిస్బేన్ లో 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి టెస్టులో మరో 18 బంతులు మిగిలుండగానే చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. …

Read more

China built village

భారత్ లో గ్రామం ఏర్పాటు చేసిన చైనా..!

చైనా మరో దుస్సాహసానికి పాల్పడింది. అరునచల్ ప్రదేశ్ వెంబడి భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చింది. అంతే కాకుండా అక్కడ ఏకంగా 101 ఇళ్లతో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది. ఈ గ్రామానికి చెందిన శాటిలైట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ …

Read more

Gudivada SI

గుడివాడ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య.. అక్రమ సంబంధమే కారణమా?

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్సై పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ కుమార్ తన అపార్ట్ మెంట్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని …

Read more

Gang Rape

మధ్యప్రదేశ్ లో దారుణం.. 13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం..!

13 ఏళ్ల బాలికను మూడు సార్లు కిడ్నాప్ చేసి.. 9 మంది వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు జనవరి 4న మార్కెట్ కు వెళ్లిన బాలికను …

Read more

Crime

కన్న కూతురిపై తండ్రి ఏడేళ్లుగా అత్యాచారం..!

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. ఏడేళ్లుగా కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన హర్యానాలో వెలుగుచూసింది. వివరాల మేరకు రాష్ట్రంలోని హిసార్ నగరంలో 17 ఏళ్ల కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.  …

Read more