Pre Wedding Shoot

ప్రీ వెడ్డింగ్ షూట్.. శవాల్లా ఫోజులిచ్చిన కొత్త జంట..వీడియో వైరల్..!

పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది. వెలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టి మరీ ఫొటోలు, వీడియోలు తీయించుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. ప్రతి జంట వినూత్నంగా తమ ఫొటో షూట్ …

Read more

New Labour Code

కొత్త లేబర్ కోడ్..ఇక వారంలో నాలుగు రోజులే పని..!

కార్మికుల కోసం నాలుగు కొత్త లేబర్ కోడ్ ను తీసుకొచ్చేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ కొత్త కోడ్ ప్రకారం కంపెనీలు వారానికి నాలుగు రోజుల పాటే ఉద్యోగులతో పని చేయించుకునే వీలు కలుగుతుంది. అయితే వారానికి …

Read more

YS Sharmila

తెలంగాణలో షర్మిలా కొత్త పార్టీ?

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిలా సంకేతాలు ఇచ్చారు. మంగళవారం లోటస్ పాండ్ లోని తన కార్యాలయంలో నల్గొండ జిల్లా నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. తన అన్న జగన్ ఏపీలో ఆయన …

Read more

Team India

ఇంగ్లండ్ పై టీమిండియా ఘోర పరాజయం..!

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓటమి చెందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 420 స్కోరును ఛేధించే క్రమంలో టీమిండియా 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 227 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. చివరి …

Read more

Modi Tears in Rajyasabha

రాజ్యసభలో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ..!

రాజ్యసభలో ప్రధాని మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యసభ పదవీ కాలం ముగుస్తున్న నేతలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పదవీ కాలం కూడా ముగియనున్నది. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ గురించి ప్రధాని …

Read more

Deep Siddhu Arrest

అల్లర్లకు కారణమైన నటుడు దీప్ సిద్ధూ అరెస్ట్..!

రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన కిసాన్ ర్యాలీలో అల్లర్లకు కారణమైన పంజాబీ నటుడు దీప్ సిద్ధూను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధూను పంజాబ్ లో అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ప్రకటించారు.  రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై జెండా …

Read more

Kerala Crime1

దారుణం : అల్లా కోసం కన్న కొడుకు గొంతు కోసి చంపిన తల్లి..

మూఢ విశ్వాసాలు కన్న బిడ్డలనే బలితీసుకుంటున్నాయి. ఇటీవల మదనపల్లి ఘటన మరువకముందే తాజాగా ఓ తల్లి తన బిడ్డ గొంతు కోసి హత్య చేసింది. అల్లా దయ కోసమే బలి ఇచ్చినట్లు ఆమె చెబుతోంది. ఈ దారుణ ఘటన కేరళలోని పాలక్కాడ్ …

Read more

Accused flirts with judge

విచారణ జరుగుతుండగా.. జడ్జికి ‘ఐలవ్ యూ’ చెప్పిన దొంగ..

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్రమైన లవ్ ప్రపోజల్ జరిగింది. విచారణ జరుగుతుండగా ఓ నిందితుడు జడ్జికి ఐ లవ్ యూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏంజరిగిందంటే.. డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి దొంగతనం …

Read more

Gehana Vasist

పోర్న్ వీడియోల చిత్రీకరణ కేసులో నటి అరెస్ట్..!

పోర్న్ వీడియోల చిత్రీకరణ కేసులో నటి, మోడల్ గెహ్నా వశిష్ట్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలను చిత్రీకరించి కొన్ని వెబ్ సైట్లలో పెడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహానాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, మలద్ …

Read more

Uttarakhand flood

ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరద.. 150 మంది గల్లంతు!

ఉత్తరాఖండలో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ధౌలిగంగా నది ఆకస్మికంగా ఉప్పొంగింది. చమోలి జిల్లాలో నందాదేవి గ్లేసియర్ విరిగిపడటంతో ఆకస్మిక వరద పోటెత్తింది. చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద పవర్ ప్రాజెక్ట్ లోకి నీరు చేరింది. భారీ వరద ప్రవాహానికి ఆనకట్ట …

Read more