వాట్సాప్ ‘త్రీ రెడ్ టిక్స్’ వైరల్ మెసేజ్ ఫేక్
వాట్సాప్ లో చాలా మంది వార్తలు మరియు ఇతర సమాచారాలు షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇతర సామాజిక మాధ్యమాల్లో మాదిరిగా తప్పుడు సమాచారం మురియు నకిలీ వార్తలు ఈ చాట్ యాప్ లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల తప్పుడు …