108 MP కెమెరాతో MI 10 స్మార్ట్ ఫోన్..

షావోమి కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ ను మార్చి 31న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు కస్టమర్లు ఫ్రీ ఆర్డర్లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 

ఎంఐ 10 ఫీచర్స్

  • 12 జీబీ ర్యామ్, 512 స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఆప్షన్లతో రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. 
  • 6.67 అంగుళాల డిస్ ప్లే
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 సాక్ ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 10
  • 1080*2340 పిక్సెల్ రిజల్యూషన్
  • 20 ఎంపీ సెల్ఫీ కెమిరా
  • 108+13+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా
  • 4780 బ్యాటరీ సామర్థ్యం
  • ధర – రూ.42,400 నుంచి ప్రారంభం
  • యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.2,500 క్యాష్ బ్యాక్ సదుపాయం.
  • డెబిట్ కార్డు ద్వారా రూ.2వేల డిస్కౌంట్ సదుపాయం.

Leave a Comment