Madhurai

పెళ్లయిన తర్వాత క్రికెట్ కు అనుమతివ్వాలి.. వధువుతో అగ్రిమెంట్ రాయించుకున్న వరుడి మిత్రులు..!

వరుడి స్నేహితులు వధువుతో చేయించుకున్న ఓ అంగీకరా ఒప్పందం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. పెళ్లియ్యాక కూడా తమతో క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని వరుడి స్నేహితులు వధువుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఘటన మధురై జిల్లా ఉసిలంబట్టిలో చోటుచేసుకుంది..  వివరాల్లోకి వెళ్తే.. …

Read more

boy tallent

వైరల్ వీడియో: బాలుడి టాలెంట్ ముందు వైకల్యం ఓడిపోయింది..!

సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన వీడియోలకు కొదవలేదు. ప్రజల వింత పరిస్థితులు, వారి జీవన విధానం వంటి అనేక వీడియోలను తరుచూ చూసి ఉంటారు. అలాంటి ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రెండు చేతులు లేని ఓ …

Read more

child reading under a street light

వీధి దీపం కింద చదువుతున్న పిల్లాడు.. ఇది సిగ్గుచేటు అంటూ..!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో పోస్టులు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోలు, ఫొటోలు ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఐఏఎస్ ఆఫీసర్ దుష్యంత్ కుమార్ ఈ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో …

Read more

Viral Video

రెండు చేతులు లేవు.. అయినా ఆ చిన్నారి ప్రయత్నం చూడండి..!

జీవితంలో కష్టాలు వస్తుంటాయి. కొంత మంది వాటని అంగీకరించి ముందుకు సాగుతారు. మరికొందరు తమ జీవితంలో సమస్యలు ఎదర్కొలేక ఇబ్బందులు పడుతుంటారు. జీవితంలో సమస్యలు తగ్గడం లేదని మీరు భావిస్తే.. ఈ వీడియో ఓసారి చూడండి.. మీలో కొత్త ఉత్సహాన్ని నింపుతుంది.. …

Read more

jarkhand

పరీక్షల్లో ఫెయిల్ చేశాడని.. టీచర్ ని చెట్టుకు కట్టి కొట్టిన విద్యార్థులు..!

గతంలో గురువుల పట్ల ఎంతో గౌరవం ఉండేది.. కానీ రోజులు మారాయి. గురువులనే ఎదరిస్తున్నారు శిష్యులు.. అలాంటి సంఘటన జార్ఖండ్ లోని డుమ్కా జిల్లాలో చోటుచేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ చేశారని.. ఓ ఉపాధ్యాయుడిని ఏకంగా చెట్టుకు కట్టేసి కొట్టారు విద్యార్థులు.. గోపికందర్ …

Read more

Bihar

వీడియో వైరల్: పెళ్లి వద్దని పరారైన వరుడు.. వెంబడించి పట్టుకున్న వధువు..!

పెళ్లి చేసుకోవాలని అమ్మాయిని అబ్బాయి లేదా అబ్బాయిని అమ్మాయి వెంటపడటాన్ని మీరు చూసే ఉంటారు. కానీ పెళ్లి కోసం ఓ యువతి, యువకుడిని వెంబడించడాన్ని ఎప్పుడైనా చూశారా? తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి వద్దని …

Read more

Viral Video

వీడియో వైరల్: అమ్మాయిల బట్టలు వేసుకొని.. వయ్యారంగా నడుస్తున్న అబ్బాయిలు..!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు షాక్ కి గురిచేస్తుంటాయి.  అసలు మన జీవితంలో చూడని కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ద్వారా చూడగలుగుతున్నాం.. అలాంటి …

Read more

Noida Twin Towers

Video Viral: బటన్ నొక్కగానే.. కేవలం 9 సెకన్లలో కుప్పకూలిన ట్విన్ టవర్స్

నిబంధనలకు విరద్ధంగా నిర్మించిన నోయిడా ట్విన్ టవర్స్ ని అధికారులు కూల్చివేశారు. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ కంపెనీ ఆదివారం ఈ జంట భవనాలను కూల్చివేసింది. అయితే పక్క భవనాలకు నష్టం కలగకుండా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఒక్క బటన్ …

Read more

Dosa Printer

‘దోస ప్రింటర్’.. ఎప్పుడైనా చూశారా?

టెక్నాలజీ వంటగదిని కూడా చాలా ఆధునికంగా మార్చేసింది. ఫలితంగా మిక్సర్ గ్రైండర్, మల్లీ కుక్కర్, శాండ్ విచ్ మేకర్, ఎగ్ బాయిలర్, డిష్ వాషర్, హ్యాండ్ బ్లెండర్ వంటి ఉపకరణాలు వంట గదిలోకి వచ్చేశాయి. వీటి ద్వారా వంట చాలా తేలికగా …

Read more

Long Hair

వామ్మో.. 110 అడుగుల జుట్టు.. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన మహిళ..!

సాధారణంగా జుట్టు 2 లేదా 3 అడుగులు ఉంటుంది.. మరీ పెద్దగా అంటే 4 అడుగులు ఉంటుంది.. కానీ ఓ మహిళకు మాత్రం 110 అడుగులు జుట్టు ఉంది. ఇంత పొడవైన జుట్టుతో ఆ మహిళ గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. గిన్నిస్ …

Read more