చిప్స్ ఎక్కువగా తింటే.. సంతాన సమస్యలు..!
ఆలూ చిప్స్.. చూడగానే నోరూరిపోతుంది.. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.. టేస్టీ చిప్స్ అంటే ఇష్టపడని వారుండరు. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు.. పిల్లలే కాదు యువత కూడా చిప్స్ ని తెగ తింటున్నారు.. అందకే ప్యాకెట్లకు ప్యాకెట్లు కొని ఇంట్లో …