రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరు..!
ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో ముగినిపోయింది. ఆయనకు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, …