Nimma Gadda

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ నియామకం..!

హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తిరిగి నియమించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ గోపాల క్రిష్ణ ద్వివేది గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు తీర్పు మేరకు …

Read more

chandra babu

కరోనా టెస్టుల్లో ఏపీవి తప్పుడు లెక్కలు..ఇదిగో సాక్ష్యం : చంద్రబాబు

కరోనా టెస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన శాంపిల్స్ టెస్టుల జాబితాను …

Read more

Pavan Kalyan

కొత్త విద్యా విధానంలో జనసేనాని ఆలోచనలు..!

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఐదో తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలు నేర్పిస్తారు. పిల్లలు తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని కోర్సులను రెండు భాషలలో అందిస్తారు. అన్ని పాఠశాలలో సంస్కృత భాషను ముఖ్య భాషగా …

Read more

adimulapu suresh

ఇంగ్లిష్ మీడియంకు క‌ట్టుబ‌డి ఉన్నాం :  మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

జాతీయ విద్యా విధానంలోని చాలా అంశాలు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమలు చేస్తున్నవే ఉన్నాయ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌లు, భావ‌జాలం, సంస్క‌ర‌ణ‌లు ఈ విధానంలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపార ధోర‌ణిలో …

Read more

sonu sood

పుట్టిన రోజున 3 లక్షల ఉద్యోగాల ప్రకటించిన సోనూసూద్..!

సినిమాల్లో విలనే అయినా రియల్ లైఫ్ లో రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. కష్టం ఉందని తెలిస్తే చాలు వాలిపోతున్నాడు. కష్టాల్లో ఉన్న వారిని తనకు తోచిన సాయాన్ని చేస్తున్నాడు.  తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా మరో బంపర్ ఆఫర్ …

Read more

corona vaccine

గుడ్ న్యూస్ : ఆగస్టు 10లోపు కరోనా వ్యాక్సిన్ రెడీ..!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు చెక్ పెట్టే టైం దగ్గర్లోనే ఉంది. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్ అందించింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలు రేసులో ఉన్నాయి. తాము ముందు వ్యాక్సిన్ కనుగొంటామనంటే తాము కనుగొంటామంటూ ప్రకటనలు …

Read more

Unlock 3 guidelines

అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..!

కరోనా లాక్ డౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం దశల వారీగా సడలిస్తోంది. జులై 31తో అన్ లాక్ 2 గడువు ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రి సమయంలో కర్ఫ్యూను రద్దు చేసింది. అయితే …

Read more

Nalgonda govt hospital

ఎంత చెప్పినా మార్పు రాదు..!

జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంత చెప్పినా వైద్యశాఖలో మార్పు రావడం లేదు. నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పత్రిలో కరోనా రోగులను పట్టించుకోవడం లేదు. పీపీఈ కిట్లు లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు కోవిడ్ వార్డులో డాక్టర్లు, సిబ్బంది …

Read more

hospital love

కరోనా కలిపింది ఆ ఇద్దరినీ..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే వారి పాలిట మాత్రం వరంగా మారింది. ఒక్కరిగా కరోనా ఆస్పత్రికి వెళ్ళిన వారిని కలిపి జంటగా మార్చింది. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా పర్చూరకు చెందిన ఓ యువకుడికి ఇటీవల కరోనా వచ్చింది. దీంతో గుంటూరులోని ఓ …

Read more

snake enter in the pant

నిద్రిస్తుండగా యువకుని ప్యాంట్ లో దూరిన పాము..ఇక రాత్రంతా ?

పాము పేరు వింటే చాలు వణికిపోతాం. అదే విషపూరిత పాము అయితే ఇక మైండ్ బ్లాక్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఒక పెద్ద పాము యువకుడు నిద్రిస్తున్న సమయంలో ప్యాంట్ లోకి దూరింది. దీంతో …

Read more