CM Jagan

సెప్టెంబర్ 5న పాఠశాలలు ప్రారంభం : సీఎం జగన్

కరోనా కారణంగా మార్చి నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో పాఠశాలల తెరిచేందుక ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవుతాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై అధికారులతో ఆయన …

Read more

soft ware sharada

మాట నిలబెట్టుకున్నాడు.. సాఫ్ట్ వేర్ శారదాకు సోను సూద్ జాబ్ ఆఫర్ లెటర్..!

కరోనా లాక్ డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయల అమ్ముకుంటు ఆదర్శంగా నిలిచిన శారదాకు సాయం చేస్తానని ఇచ్చిన మాటను సోనుసూద్ నిలబెట్టుకున్నాడు. ఈ మేరకు ఆమెకు జాబ్ ఆఫ్ లెటర్ అందించినట్లు సోను సూద్ చెప్పారు. ఈ …

Read more

asduddin

ప్రధాని మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు : ఒవైసీ

ఆగస్టు 5న అయోధ్యలో జరిగే రామ మందిరం భూమి పూజకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ షెడ్యుల్ ఖరారైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తు …

Read more

patangi swapna

కిలాడి లేడీ : బ్లాక్ మెయిల్ చేస్తూ ముచ్చటగా మూడు పెళ్లిళ్లు..

జీవితంలో స్థిరపడ్డ అబ్బాయిలను ఎరవేయడం, పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేయడం, ఆ తర్వాత బెదిరించి సెటిల్ మెంట్ చేసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కాదని ఎవరైనా ఎదురు తిరిగితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఆమె …

Read more

goat arrest

మాస్క్ పెట్టుకోలేదని మేక అరెస్టు..!

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ బెకన్ గంజ్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. యజమాని మాస్కు పెట్టుకోలేదని పోలీసులు మేకను అరెస్టు చేశారు. ఓ వ్యక్తి మాస్క్ లేకుండా రోడ్డుపై తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు అడగడంతో …

Read more

moghal prince

అయోధ్య రామాలయానికి మొఘల్ వంశం నుంచి కానుక..!

అయోధ్య రామాలయం నిర్మాణానికి మొఘల్ వంశ వారసుడు యాకుబ్ హబీబుద్దీన్ టుసీ బంగారు ఇటుకను కానుకగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒక కిలో బరువున్న బంగారు ఇటుకను ప్రధాని మోడీకి అందించనున్నారు. ఈ ఇటుకను ఆలయ నిర్మాణంలో వాడాలని కోరారు.100 కోట్లకుపైగా హిందువుల …

Read more

Devineni Uma

రాజప్రాసాదం వీడి.. సీఎం జగన్ జనంలోకి రావాలి : ఉమా

     కరోనా వ్యాప్తిలో రాష్ట్రం త్వరలో ఢిల్లీని దాటిపోతుందని, కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ప్రధాని …

Read more

Virus Shut out

నయాదందా : ఈ కార్డు ధరిస్తే కరోనా రాదు..!

ప్రజల్లో కరోనా వైరస్ భయం రోజురోజుకు పెరిగిపోతోంది. వారిలో ఉన్న కరోనా భయాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. మేడ్ ఇన్ జపాన్ ‘వైరస్ షట్ అవుట్’ పేరుతో తయారైన కార్డులు మెడలో వేసుకుంటే చుట్టూ ఒక మీటర్ వరకు కరోనా దగ్గరికి …

Read more

Dog

వీధి కుక్కపై అత్యాచారం..వ్యక్తి అరెస్టు..!

ఓ కామాంధుడు మానవత్వానికి మచ్చ తెచ్చిపెట్టాడు. సమాజం తలదించుకునేలా ఓ వీధి కుక్కపై అత్యచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 40 ఏళ్ల కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. వీధి కుక్కలకు ఆహారం అందించే యువకులు …

Read more

sonu sood

కాడి లాగిన అమ్మాయిలు..చలించిపోయిన సోనూసూద్..!

కష్టం వస్తే చాలు తాను ఉన్నానంటూ సాయం అందిస్తున్నాడు సోనూసూద్..కరోనా లాక్ డౌన్ లో ఎంతో మంది అభాగ్యులను ఆదుకున్నాడు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు సాయం చేశాడు. తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా …

Read more