swarna palace hotel

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..!

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రామేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలస్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ హోటల్ లో 30 మంది కరోనా బాధితులు, 10 మంది …

Read more

India Today Survey

ఇండియా టుడే సర్వే : నెక్ట్స్ ప్రధాని కూడా మోడీనే..

ప్రధాని మోడీ ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే-క్వారీ ఇన్ సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తదుపతి ప్రధానిగా నరేంద్ర మోడీయే ఉండాలని 66 …

Read more

Covid-19 cases

సెప్టెంబర్ లో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం..!

తెలంగాణాలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయని, సెప్టెంబర్ చివరికి తెలంగాణాలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణాలో రోజుకు 23 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం …

Read more

Agri infra Fund

గుడ్ న్యూస్ : రైతుల కోసం భారీ స్కీమ్

ప్రధాన మంత్రి మోడీ రైతులకు మరో శుభవార్త అందించనున్నారు. రైతుల కోసం భారీ స్కీమ్ లాంచ్ చేయబోతున్నారు. ‘అగ్రి ఇన్ ఫ్రా ఫండ్’ కింద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతుల కోసం లక్ష కోట్ల రూపాయలతో ఫైనాన్సింగ్ సదుపాయాన్నిప్రారంభించనున్నారు. ఆదివారం …

Read more

indo islamic Foundation

మసీదు శంకుస్థాపనకు సీఎం యోగిని ఆహ్వానిస్తాం : ముస్లిం సంఘాలు

అయోధ్యలో మసీదు నిర్మాణం శంకుస్థాపనకు తాను హాజరుకాబోనని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దూమారం లేపాయో తెలిసిందే. మసీదు నిర్మాణం శంకుస్థాపనపై ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ స్పందించింది. అయోధ్యలో మసీదు శంకుస్థాపనకు సీఎం యోగిని …

Read more

kozhikode

కోలికోడ్ విమాన ప్రమాదం – మృతుల్లో ఒకరికి కరోనా

కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న కాళికట్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం కోళీకోడ్ ఎయిర్ పోర్ట్ లో దిగుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. భారీ వర్షం కారణంగా రన్ …

Read more

Best CM Jagan

బెస్ట్ సీఎంలలో వైఎస్ జగన్ కు మూడో స్థానం..!

దేశ్యవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన సీఎంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే-కార్వి ఇన్ సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ సీఎంల పనితీరుపై సర్వే నిర్వహించింది. 12,021 మందితో టెలిఫోన్ …

Read more

JC Prabhakar Reddy

నిన్న బెయిల్..నేడు మళ్లీ అరెస్టు..!

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. తాడిపత్రి సీఐ దేవేంద్ర కుమార్ పై అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో వారిద్దరిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. డిజాస్టర్ …

Read more

AP Districts

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగుపడింది. నూతన జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం …

Read more

AP Land Value

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు

రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల పరిధిలో భూముల విలువ త్వరలోనే పెరగనున్నాయి. ఈ మేరకు శాస్త్రీయ బద్దంగా కసరత్తు పూర్తయింది. ఇందుకు సంబంధించి తుది నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డికి అందజేసేందుకు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవిన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల …

Read more